Thursday Tv Movies: గురువారం, Sep 17.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:45 PM

సెప్టెంబ‌ర్ 17, గురువారం.. బుల్లితెర ప్రేక్ష‌కుల కోసం తెలుగు ఛానెళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి.

tv movies

సెప్టెంబ‌ర్ 17, గురువారం.. బుల్లితెర ప్రేక్ష‌కుల కోసం తెలుగు ఛానెళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ, రొమాంటిక్ డ్రామా.. ఇలా అన్ని రకాల సినిమాలు టీవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈరోజు తెలుగు ఛానెళ్లలో టెలికాస్ట్ కానున్న సినిమాల పూర్తి జాబితాపై ఓ లుక్ వేయండి.


సెప్టెంబ‌ర్ 17, గురువారం.. Tv సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ్రీడీ పీపుల్ (GREEDY PEOPLE) (హాలీవుడ్ డబ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – తార‌క‌రాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అక్క మొగుడు

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అల్ల‌రి రాముడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అల్ల‌రి రాముడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారు కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాబు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శుభ‌మ‌స్తు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎస్ ఆర్‌ క‌ల్యాణ మండ‌పం

రాత్రి 7 గంట‌ల‌కు – దేవుడు చేసిన మ‌నుషులు

రాత్రి 10 గంట‌ల‌కు – ఇద్ద‌రు దొంగ‌లు

మిడ్‌నైట్ 1 గంట‌కు – బంగారు కాపురం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పెళ్లి పుస్త‌కం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గుప్పెడు మ‌న‌సు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెబల్

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఆక్సీజ‌న్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – చ‌ర‌ణ‌దాసి (ANR)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ఆలీబాబా అద్భుత దీపం

ఉద‌యం 7 గంట‌ల‌కు – త్రినేత్రుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – సెల్యూట్‌

మధ్యాహ్నం 1 గంటకు – అల్లుడు అదుర్స్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – జంప్ జిలానీ

రాత్రి 7 గంట‌ల‌కు – జ‌యం

రాత్రి 10 గంట‌ల‌కు – ఒకేమాట‌

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గోరింటాకు

సాయంత్రం 5 గంటలకు – మిస్ట‌ర్ నూక‌య్య‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒంట‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మైడియ‌ర్ భూతం

సాయంత్రం 6 గంట‌ల‌కు – గేమ్ ఛేజ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – స‌ర్దార్‌

అర్ధరాత్రి 12 గంటలకు – గీతా గోవిందం

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 4 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌న‌క అయితే గ‌న‌క‌

రాత్రి 11 గంట‌ల‌కు – భ‌ద్ర‌కాళి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మోరుత‌ల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – 90ML

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజారాణి

సాయంత్రం 3 గంట‌ల‌కు – మృత్యుంజ‌య్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పుణ్య‌దంప‌తులు

ఉద‌యం 5 గంట‌ల‌కు – డాల‌ర్ డ్రీమ్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – శ్రీ సీతారాముల‌క‌ల్యాణం చూత‌ము రారండి

ఉద‌యం 11 గంట‌లకు – నిన్నే పెళ్లాడ‌తా

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ఆడ‌వాళ్లే అలిగితే

సాయంత్రం 5 గంట‌లకు – లైగ‌ర్‌

రాత్రి 8 గంట‌లకు – విక్రాంత్ రోనా

రాత్రి 11 గంట‌ల‌కు – శ్రీ సీతారాముల‌క‌ల్యాణం చూత‌ము రారండి

Updated Date - Sep 16 , 2026 | 12:51 PM