Sunday TV Movies: సెప్టెంబర్ 13.. ఆదివారం తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:40 PM

సినీ ప్రియుల వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు బ్లాక్‌బస్టర్ లైనప్‌తో సిద్ధమయ్యాయి.

Sunday TV Movies List

ఆదివారం వచ్చిందంటే చాలు.. రోజంతా కుటుంబంతో సరదాగా గడుపుతూ టీవీల్లో వచ్చే మంచి సినిమాలను వీక్షించడం అందరికీ అలవాటు. సినీ ప్రియుల వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు బ్లాక్‌బస్టర్ లైనప్‌తో సిద్ధమయ్యాయి. క్లాసిక్ వింటేజ్ మూవీస్ నుంచి మొదలుకొని మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు, ఫ్యామిలీ డ్రామాలు, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ల వరకు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. ఈ సెప్టెంబర్ 13, ఆదివారం రోజున ఏయే ఛానల్‌లో ఏ సమయంలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయో పూర్తి వివరాలు మీకోసం..

సెప్టెంబ‌ర్ 13, ఆదివారం.. టీవీ మూవీస్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది రైడ్ (The Raid Redemption) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – లాహిరి లాహిరిలో

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – త్రిశూలం

రాత్రి 10.30 గంట‌ల‌కు – జేబుదొంగ‌

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నువ్వే కావాలి

రాత్రి 10.30 గంట‌ల‌కు – నువ్వే కావాలి

📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బాల భార‌తం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారు బొమ్మ‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మూగ మ‌న‌సులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బేబీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – తేనే మ‌న‌సులు

రాత్రి 7 గంట‌ల‌కు – మ‌రో చ‌రిత్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు – ప్ర‌జా రాజ్యం

మిడ్‌నైట్ 1 గంట‌కు – బంగారు బొమ్మ‌లు


📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – నాగ పౌర్ణ‌మి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – క‌ళ్యాణ తాంబూలం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు –వేదం

ఉద‌యం 9 గంట‌ల‌కు – వర్షం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంచన

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – బెంగాల్ టైగర్

సాయంత్రం 6 గంట‌ల‌కు – సంక్రాంతి

రాత్రి 9.30 గంట‌ల‌కు – రన్ రాజా రన్

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – మల్లెపువ్వు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – బ్యాక్చ్ బెంచ్ స్టూడెంట్

ఉద‌యం 7 గంట‌ల‌కు – అనసూయమ్మ గారి అల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – నీలాంబరి

మధ్యాహ్నం 1 గంటకు – పల్లకిలో పెళ్లికూతురు

సాయంత్రం 4 గంట‌ల‌కు – - 10th Class

రాత్రి 7 గంట‌ల‌కు – స్నేహమంటే ఇదేరా

రాత్రి 10 గంట‌ల‌కు – మెరుపు కలలు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

ఉద‌యం 11.30 గంట‌ల‌కు – లిక్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – నరసింహా

సాయంత్రం 6 గంట‌ల‌కు – అఖండ2

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చందమామ

ఉద‌యం 10 గంట‌ల‌కు – పంచాక్షరి

మధ్యాహ్నం 12 గంట‌లకు – త్రిపుర

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పూజ

సాయంత్రం 6 గంట‌ల‌కు – జై చిరంజీవ

రాత్రి 9 గంట‌ల‌కు – మైఖేల్


📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 8 గంట‌ల‌కు – మట్టీకుస్తీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సర్కారు వారి పాట

సాయంత్రం 4 గంట‌ల‌కు – బాహుబలి2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్వామి

ఉద‌యం 7 గంట‌ల‌కు – జవాన్

ఉద‌యం 9 గంట‌ల‌కు – సర్వం మాయ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పోలీసోడు

సాయంత్రం 3 గంట‌ల‌కు – సర్ మేడమ్

సాయంత్రం 6 గంట‌ల‌కు – కే ర్యాంప్

రాత్రి 9.30 గంట‌ల‌కు – వార్ 2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – కాలేజ్ డేస్

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఉదయ రాగం

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆనంద్

ఉద‌యం 11 గంట‌లకు – భలే భలే మగాడివోయ్

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – సవ్యసాచి

సాయంత్రం 5 గంట‌లకు – శ్రీనివాస కల్యాణం

రాత్రి 8 గంట‌లకు – ఎంత మంచి వాడవురా

రాత్రి 11 గంట‌ల‌కు – ఆనంద్

Updated Date - Sep 12 , 2026 | 11:40 PM