Thursday Tv Movies: గురువారం, Sep 10.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:19 AM
ఇంట్లోనే కూర్చొని సరదాగా వినోదాన్ని ఆస్వాదించాలనుకునే సినీ ప్రియుల కోసం ఈ గురువారం తెలుగు టీవీ ఛానళ్లు పలు హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి.
ఇంట్లోనే కూర్చొని సరదాగా వినోదాన్ని ఆస్వాదించాలనుకునే సినీ ప్రియుల కోసం ఈ గురువారం తెలుగు టీవీ ఛానళ్లు పలు హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, భావోద్వేగ కథలతో ప్రేక్షకులను అలరించిన సినిమాలు రోజంతా బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి సెప్టెంబర్ 10న ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో టెలికాస్ట్ కానుందో ఓ లుక్కేద్దాం.
సెప్టెంబర్ 10, గురువారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ది మిస్‌ఫిట్స్ (The Misfits) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమ కిరీటం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – నా మనసిస్తా రా
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – బేబీ
రాత్రి 10.30 గంటలకు – బేబీ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మౌనం
ఉదయం 10 గంటలకు – పాడిపంటలు
మధ్యాహ్నం 1 గంటకు – చిన రాయుడు
సాయంత్రం 4 గంటలకు – మా పెళ్లికి రండి
రాత్రి 7 గంటలకు – బరత సింహా రెడ్డి
రాత్రి 10 గంటలకు – మాయదారి మరిది
మిడ్‌నైట్ 1 గంటకు – మౌనం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అల్లుడు గారు వచ్చారు
సాయంత్రం 4.30 గంటలకు – బృందావనంలో గోపిక
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – రోబో
మధ్యాహ్నం 3 గంటలకు – అల్లరి అల్లుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – KD No 1 - NTR
ఉదయం 4.30 గంటలకు – ప్రియుడు
ఉదయం 7 గంటలకు – ఝుమ్మందినాదం
ఉదయం 10 గంటలకు – తిరుమల తిరుపతి వెంకటేశ
మధ్యాహ్నం 1 గంటకు – ఫృథ్వీ నారాయణ
సాయంత్రం 4 గంటలకు – మామ మంచు అల్లుడు కంచు
రాత్రి 7 గంటలకు – ఆగడు
రాత్రి 10 గంటలకు – రక్షకుడు (జయం రవి)

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – సర్దార్
సాయంత్రం 5 గంటలకు – హాయ్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – మిరపకాయ్
ఉదయం 9 గంటలకు – మున్నా
మధ్యాహ్నం 12 గంటలకు – తండేల్
మధ్యాహ్నం 3 గంటలకు – మదరాసి
సాయంత్రం 6 గంటలకు – లైలా
రాత్రి 9 గంటలకు – రేఖా చిత్రం
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – నిప్పు
ఉదయం 1 గంటలకు – అనేకుడు
ఉదయం 9 గంటలకు – ఆదిపురుష్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కరెంట్
ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు – సర్దార్ గబ్బర్‌సింగ్
మధ్యాహ్నం 12 గంటలకు –ధమాక
సాయంత్రం 3 గంటలకు – లవ్‌స్టోరి
సాయంత్రం 6 గంటలకు – చంద్రముఖి
రాత్రి 9.30 గంటలకు – సలార్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 5 గంటలకు – హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు – లవర్
ఉదయం 11 గంటలకు – నమో వెంకటేశ
మధ్యాహ్నం 2.30 గంటలకు – NGK
సాయంత్రం 5 గంటలకు – గూఢచారి
రాత్రి 8 గంటలకు – ఎటో వెళ్లిపోయింది నా మనసు
రాత్రి 11 గంటలకు – లవర్