Saturday TV Movies: శనివారం,అక్టోబర్ 24.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:38 PM

ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలను చూస్తూ సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకోసం ఎలాంటి సినిమాలు సందడి చేయనున్నాయో తెలుసుకోవాల్సిందే.

tv movies

వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలను చూస్తూ సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకోసం ఎలాంటి సినిమాలు సందడి చేయనున్నాయో తెలుసుకోవాల్సిందే. స్టార్ హీరోల యాక్షన్ మూవీస్, ఆకట్టుకునే ప్రేమకథలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ చిత్రాలు.. ఇలా విభిన్న కథలతో టీవీ ఛానళ్లు అలరించనున్నాయి. మరి, అక్టోబర్ 24, శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? ఏ సినిమా ఎన్ని గంటలకు వస్తుంది? పూర్తి వివరాలు మీకోసం..


శ‌నివారం, Oct 24.. తెలుగు TV ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ది స‌ర్ప‌ర్‌ (The Surfer) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – తాత మ‌న‌వ‌డు

రాత్రి 9.30 గంట‌ల‌కు – వినోదం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – సంపంగి

రాత్రి 9.30 గంట‌ల‌కు –గుండా

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంటల‌కు – ద‌స‌రాకి విడుద‌ల (ఈవెంట్‌)

రాత్రి 12 గంట‌ల‌కు – ద‌స‌రాకి విడుద‌ల (ఈవెంట్‌)

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముత్యాల ముగ్గు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓం న‌మో వేంక‌టేశాయ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌ల‌రామ కృష్ణులు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎగిరే పావుర‌మా

రాత్రి 7 గంట‌ల‌కు – కోడ‌ళ్లు వ‌స్తున్నారు జాగ్ర‌త్త‌

రాత్రి 10 గంట‌ల‌కు – అమీతుమీ

మిడ్‌నైట్ 1 గంట‌కు – ముత్యాల ముగ్గు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అక్బ‌ర్ స‌లీం అనార్క‌లి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – వ‌సంత కోకిల‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పౌర్ణ‌మి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – బిల్లా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు –

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 10 గంట‌ల‌కు – సుల్తాన్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఏమండీ ఆవిడ వ‌చ్చింది

సాయంత్రం 4 గంట‌ల‌కు –

రాత్రి 7 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రాబిన్ హుడ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – అఆ

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఏజెంట్ భైర‌వ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – రంగుల రాట్నం

ఉద‌యం 9 గంట‌ల‌కు – బూకీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – యూత్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

సాయంత్రం 6 గంట‌ల‌కు – F3

రాత్రి 9 గంట‌ల‌కు – తుంబా

అర్ధరాత్రి 12 గంటలకు – యూత్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – బాస్ ఐ ల‌వ్ యూ

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – అర్జున్

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సూప‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌త్తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోలీసోడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 3 గంట‌ల‌కు – శుభం

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప‌2

రాత్రి 9.30 గంట‌ల‌కు – ప్రేమ క‌థా చిత్ర‌మ్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 5 గంట‌ల‌కు – జ‌ఫ్పా

ఉద‌యం 8 గంట‌ల‌కు – జ‌క్క‌న‌

ఉద‌యం 11 గంట‌లకు – కోల్డ్ కేస్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – అబ్ర‌క‌ద‌బ్ర‌

సాయంత్రం 5 గంట‌లకు – గురుదేవ్ హోయ్‌స్లా

రాత్రి 8 గంట‌లకు – నోటా

రాత్రి 11 గంట‌ల‌కు – జ‌క్క‌న‌

Updated Date - Oct 23 , 2026 | 12:45 PM