Saturday Tv Movies: శనివారం, Oct 10.. Tv ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:42 PM
వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలతో రోజును సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకు నచ్చే సినిమాలేంటో తెలుసుకోండి.
వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ ఇష్టమైన సినిమాలతో రోజును సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం బుల్లితెరపై మీకు నచ్చే సినిమాలేంటో తెలుసుకోండి. యాక్షన్, ప్రేమకథలు, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా విభిన్న కథలతో అలరించే తెలుగు సినిమాలు టీవీ ఛానళ్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 10న ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? సినిమా మొదలయ్యే సమయాలేంటి? పూర్తి వివరాలు మీకోసం..
శనివారం, అక్టోబర్ 10.. Tv సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – ది బాయూ (The Bayou) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – కృష్ణవేణి
రాత్రి 9.30 గంటలకు – దేవి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సుస్వాగతం
రాత్రి 9.30 గంటలకు – జగడం
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – సింహాద్రి
రాత్రి 12 గంటలకు – సింహాద్రి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఆలీబాబా అరడజన్ దొంగలు
ఉదయం 10 గంటలకు – వీరాంజనేయ
మధ్యాహ్నం 1 గంటకు – బడ్జెట్ పద్యనాభం
సాయంత్రం 4 గంటలకు – భార్గవ రాముడు
రాత్రి 7 గంటలకు – సింహాద్రి
రాత్రి 10 గంటలకు – అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
మిడ్‌నైట్ 1 గంటకు – ఆలీబాబా అరడజన్ దొంగలు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కోటికొక్కడు
సాయంత్రం 4.30 గంటలకు – హైవే
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – భాషా
మధ్యాహ్నం 3.30 గంటలకు – డాన్ శీను
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – మంగమ్మ శపధం
తెల్లవారు జాము 4.30 గంటలకు – ఆప్తమిత్రులు
ఉదయం 7 గంటలకు – బొంబాయి ప్రియుడు
ఉదయం 10 గంటలకు – ఎలా చెప్పను
మధ్యాహ్నం 1 గంటకు – దుబాయి శీను
సాయంత్రం 4 గంటలకు – ఓరి దేవుడా
రాత్రి 7 గంటలకు – దృశ్యం
రాత్రి 10 గంటలకు – కరెంట్ తీగ

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – గేమ్ ఛేంజర్
ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరీ
మధ్యాహ్నం 5 గంటలకు – మిడిల్‌క్లాస్ మెలోడీస్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – హలో
ఉదయం 7 గంటలకు – 35 చిన్న కథకాదు
ఉదయం 9 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 12 గంటలకు – ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు – లింగా
సాయంత్రం 6 గంటలకు – శ్రీమంతుడు
రాత్రి 9 గంటలకు – ఆపరేషన్ జావ
అర్ధరాత్రి 12 గంటలకు – ఇంద్ర
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – డిటెక్టివ్
తెల్లవారుజాము 4 గంటలకు – మన్యంపులి
ఉదయం 9 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 11 గంటలకు – అత్తారింటికి దారేది
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – మనసు మాట వినదు
ఉదయం 7 గంటలకు – ఈగ
ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 3 గంటలకు – మర్యాదరామన్న
సాయంత్రం 6 గంటలకు – RRR
రాత్రి 9.30 గంటలకు – DJ టిల్లు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అత్తగారి పెత్తనం
ఉదయం 5 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు – గోకులంలో సీత
ఉదయం 11 గంటలకు – నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు – సిసింద్రీ
సాయంత్రం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
రాత్రి 8 గంటలకు – ఖుషి
రాత్రి 11 గంటలకు – గోకులంలో సీత