Saturday Tv Movies: జూన్ 06, శనివారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:03 AM
శనివారం వచ్చిదంటే చాలామందికి ఇంట్లోనే రిలాక్స్ అవుతూ టీవీలో మంచి సినిమాలు చూడాలనే ఆసక్తి ఉంటుంది.
శనివారం వచ్చిదంటే చాలామందికి ఇంట్లోనే రిలాక్స్ అవుతూ టీవీలో మంచి సినిమాలు చూడాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే జూన్ 6, శనివారం తెలుగు ప్రముఖ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితాను మీ కోసం అందిస్తున్నాం. క్లాసిక్ హిట్స్ నుంచి తాజా బ్లాక్‌బస్టర్ల వరకు ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.
జూన్ 6, శనివారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – HOT SEAT (హాట్ సీట్) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – స్వయంవరం (శోభన్ బాబు)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – అల్లరి రాముడు
రాత్రి 10.30 గంటలకు – అల్లరి రాముడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు
రాత్రి 9.30 గంటలకు – సర్దుకుపోదాం రండి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ప్రేమించు పెళ్లాడు
ఉదయం 10 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు
మధ్యాహ్నం 1 గంటకు – వారసుడొచ్చాడు
సాయంత్రం 4 గంటలకు – శివుడు శివుడు శివుడు
రాత్రి 7 గంటలకు – బేబీ
మిడ్‌నైట్ 1 గంటకు – ప్రేమించు పెళ్లాడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అపరిచితుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇంటిలిజెంట్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మజ్ను
సాయంత్రం 4.30 గంటలకు – రెయిన్‌బో
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – కొత్త కాపురం
ఉదయం 4.30 గంటలకు – మంచి మనసులు
ఉదయం 7 గంటలకు – అంధగాడు
ఉదయం 10 గంటలకు – ఒట్టేసి చెబుతున్నా
మధ్యాహ్నం 1 గంటకు – ఫృథ్వీ నారాయణ
సాయంత్రం 4 గంటలకు – అమిగోస్
రాత్రి 7 గంటలకు – దొంగోడు
రాత్రి 10 గంటలకు – మనీ మ్యాజిక్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4.30 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – చింతకాయల రవి
ఉదయం 9 గంటలకు – హలో
మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు – గేమ్‌ఛేంజర్
రాత్రి 9 గంటలకు – రాయుడు
📺 స్టార్ మా (Star MAA )
తెల్లవారుజాము 1.30 గంటకు – కల్పన
ఉదయం 4 గంటలకు – రఘువరన్ బీటెక్
ఉదయం 9 గంటలకు – కుకు విత్ జాతిరత్నాలు (ఈవెంట్)
సాయంత్రం 3 గంటలకు – సింగం 3
రాత్రి 11.30 గంటలకు – రఘువరన్ బీటెక్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – సోలో
ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా
ఉదయం 9 గంటలకు – లైగర్
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్
సాయంత్రం 2.30 గంటలకు – F2
సాయంత్రం 6 గంటలకు – పుష్ప
రాత్రి 10 గంటలకు – ది ఘోష్ట్
అర్థరాత్రి 12 గంటలకు – షాక్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మొగుడ్స్ పెళ్లామ్స్
ఉదయం 5 గంటలకు – వీరభద్రుడు
ఉదయం 8 గంటలకు – దగ్గరగా దూరంగా
ఉదయం 11 గంటలకు – కల్కి (టొవినో థామస్)
మధ్యాహ్నం 2 గంటలకు – కలర్ ఫొటో
సాయంత్రం 5 గంటలకు – రాఘవేంద్ర
రాత్రి 8 గంటలకు – జల్సా
రాత్రి 11 గంటలకు – మర్రిచెట్టు