Saturday Tv Movies: శనివారం, Aug 1st.. టీవీ తెలుగు సినిమాల జాబితా
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:21 AM
శనివారం అంటే సినిమా అభిమానులకు చిన్న పండగే. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లు వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాయి.
వీకెండ్ వచ్చేసింది.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం (ఆగస్టు 1) తెలుగు టీవీ ఛానళ్లలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, సూపర్‌హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎంత గంటకు ప్రసారం కానుందో మీ కోసం ఒకే చోట అందిస్తున్నాం.
శనివారం, ఆగస్టు1 టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – అలీబాబా అద్భుత దీపం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – క
రాత్రి 10.30 గంటలకు – క
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3గంటలకు – అల్లరి ప్రేమికుడు
రాత్రి 10.30 గంటలకు – రుస్తుం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – సీతారాములు
ఉదయం 10 గంటలకు – బంధం
మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు – మ్యాడ్
రాత్రి 10 గంటలకు – ధర్మక్షేత్రం
మిడ్‌నైట్ 1 గంటకు – సీతారాములు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – డిక్టేటర్
మధ్యాహ్నం 3.30 గంటలకు – యజ్ఞం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఖైదీగారు
సాయంత్రం 4.30 గంటలకు – చట్టం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు –
ఉదయం 4.30 గంటలకు –
ఉదయం 7 గంటలకు –
ఉదయం 10 గంటలకు –
మధ్యాహ్నం 1 గంటకు –
సాయంత్రం 4 గంటలకు –
రాత్రి 7 గంటలకు –
రాత్రి 10 గంటలకు –
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – మామన్
సాయంత్రం 5 గంటలకు – సుబ్రమణ్యపురం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – కుటుంబస్తుడు
ఉదయం 7 గంటలకు – అఖిల్
ఉదయం 9 గంటలకు – భలే దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు – శంబాల
మధ్యాహ్నం 3 గంటలకు – అఆ
సాయంత్రం 6 గంటలకు – రోబో 2
రాత్రి 9 గంటలకు – కురుక్షేత్రం
రాత్రి 12 గంటలకు – #సింగిల్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు –
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎల్ఎల్ బీ
ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
సాయంత్రం 3.30 గంటలకు – ఫ్యామిలీ స్టార్
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 10 గంటలకు – క్రాక్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 5 గంటలకు – వీరభద్రుడు
ఉదయం 8 గంటలకు – అనుకోకుండా ఒకరోజు
ఉదయం 11 గంటలకు – రాఘవేంద్ర
మధ్యాహ్నం 2.30 గంటలకు – మణ్యం పులి
సాయంత్రం 5 గంటలకు – గేమ్ ఓవర్
రాత్రి 8 గంటలకు – మల్లన్న
రాత్రి 11 గంటలకు – అనుకోకుండా ఒకరోజు