Wednesday Tv Movies: బుధవారం, అక్టోబర్ 7 టీవీ సినిమాల జాబితా
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:30 PM
బుధవారం టీవీలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలుసా? 👀 అక్టోబర్ 7న బుల్లితెరపై సందడి చేయబోతున్న సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది?
బుధవారం టీవీలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలుసా? 👀 అక్టోబర్ 7న బుల్లితెరపై సందడి చేయబోతున్న సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది? ఉదయం నుంచి రాత్రి వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ లేకుండా.. లవ్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలతో పలు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఏ ఛానెల్‌లో ఏ సినిమా.. ఏ టైమ్‌కు ప్రసారం కానుందో ఇప్పుడు చూద్దాం!
బుధవారం, అక్టోబర్ 7 టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు –హై హీట్ (Lamborghini: The Man Behind the Legend) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – నేను పెళ్లికి రెడీ
రాత్రి 9.30 గంటలకు – రాజహంస
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఇల్లాలి కోరికలు
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – కొండవీటి సింహం
రాత్రి 10.30 గంటలకు – కొండవీటి సింహం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అల్లుడు పట్టిన భరతం
ఉదయం 10 గంటలకు – పొట్టి ఫ్లీడర్
మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహం
సాయంత్రం 4 గంటలకు – అల్లరోడు
రాత్రి 7 గంటలకు – శుభాకాంక్షలు
రాత్రి 10 గంటలకు – రాజా వారు రాణి వారు
మిడ్‌నైట్ 1 గంటకు –అల్లుడు పట్టిన భరతం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బంగారు బుల్లోడు
సాయంత్రం 4.30 గంటలకు – లాల్ సలామ్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – భీష్మ
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఒసేయ్ రాములమ్మ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – తోడి కోడళ్లు
తెల్లవారు జాము 4.30 గంటలకు – బ్రహ్మ నాయుడు
ఉదయం 7 గంటలకు – సంబరం
ఉదయం 10 గంటలకు – అశోకవనంలో అర్జున కల్యాణం
మధ్యాహ్నం 1 గంటకు – రెడ్
సాయంత్రం 4 గంటలకు – పంచదార చిలక
రాత్రి 7 గంటలకు – కిక్ 2
రాత్రి 10 గంటలకు – అమ్మ నా కోడలా

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – సంతోషం
ఉదయం 9 గంటలకు – ఆలయాన్
మధ్యాహ్నం 3.30 గంటకు – రారండోయ్ వేడుక చూద్దాం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – పంచాక్షరి
ఉదయం 7 గంటలకు – పెల్లాం ఊరెళితే
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు – ఊరు పేరు భైరవకోన
సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్
రాత్రి 9 గంటలకు – యమన్
అర్ధరాత్రి 12 గంటలకు – త్రిపుర
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – అదుర్స్
తెల్లవారుజాము 4 గంటలకు – రెమో
ఉదయం 9 గంటలకు – MCA మిడిల్ క్లాస్ అబ్బాయి
రాత్రి 11 గంటలకు – తమ్ముడు (పవన్ కల్యాణ్)
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 7 గంటలకు – నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్
ఉదయం 9 గంటలకు – ఎందుకంటే ప్రేమంట
మధ్యాహ్నం 12 గంటలకు – బాక్
సాయంత్రం 3 గంటలకు – లవ్‌స్టోరి
సాయంత్రం 6 గంటలకు – సర్కారు వారి పాట
రాత్రి 9.30 గంటలకు – అర్జున్ రెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – సూపర్ కౌబాయ్
ఉదయం 5 గంటలకు – భద్రమ్
ఉదయం 8 గంటలకు – నేనే అంబాని
ఉదయం 11 గంటలకు – నాయకుడు
మధ్యాహ్నం 2 గంటలకు – పసివాడి ప్రాణం
సాయంత్రం 5 గంటలకు – బద్రీనాథ్
రాత్రి 8 గంటలకు – సైకో
రాత్రి 11 గంటలకు – నేనే అంబాని