Saturday Tv Movies: శ‌నివారం.. తెలుగు Tv చాన‌ళ్ల సినిమాల పూర్తి జాబితా

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:10 PM

శనివారం వచ్చిందంటే టీవీ ప్రేక్షకులకు వినోదాల సందడే! ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలను ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానళ్లు సరికొత్త సినిమాలతో సిద్ధమయ్యాయి.

tv movies

శనివారం వచ్చిందంటే టీవీ ప్రేక్షకులకు వినోదాల సందడే! ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలను ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానళ్లు సరికొత్త సినిమాలతో సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ చిత్రాల నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, కామెడీ, యాక్షన్ సినిమాల వరకు ఈ శనివారం బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి అక్టోబర్ 31 శనివారం ఏయే ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? ఏ సమయంలో మీ అభిమాన హీరో సినిమా చూడొచ్చు? తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితాను ఇక్కడ చూసేయండి.


శ‌నివారం.. తెలుగు Tv చాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ల‌డ్ ఫ‌ర్ డ‌స్ట్‌ (Blood for Dust) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – తాండ‌వ కృష్ణుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – శ్రీ వారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – సంపంగి

📺 ఈ టీవీ (E TV)

మధ్యాహ్నం 3 గంటల‌కు – సంద‌డే సంద‌డి

రాత్రి 10.30 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – శుభ‌కార్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌ర్యాద‌రామ‌న్న‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సుస్వాగ‌తం

సాయంత్రం 4 గంట‌ల‌కు – త‌లైవి

రాత్రి 7 గంట‌ల‌కు – సైంధ‌వ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – దాగుడు మూత‌ల దండాకోర్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – శుభ‌కార్యం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అడ‌విచుక్క‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రెయిన్ బో

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వెంకీమామ‌

మధ్యాహ్నం 4.30 గంట‌లకు – వంశోద్దార‌కుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – పుట్టినిల్లా మెట్టినిల్లా

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – వ‌న‌క‌న్య వండ‌ర్ వీరుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – రామాయ‌ణం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అభిమ‌న్యు

మధ్యాహ్నం 1 గంటకు – నీ స్నేహం

సాయంత్రం 4 గంట‌ల‌కు – A1 ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – రోబో

రాత్రి 10 గంట‌ల‌కు – ఏక‌వీర‌

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌రిపోదా శ‌నివారం

సాయంత్రం 3 గంట‌ల‌కు – గీతా గోవిందం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – త్రిపుర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానికం

ఉద‌యం 9 గంట‌ల‌కు – విన్న‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – తుఫాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సుయోధ‌న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – సాహో

రాత్రి 9 గంట‌ల‌కు – మైడియ‌ర్ భూతం

అర్ధరాత్రి 12 గంటలకు – తుఫాన్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – కేరింత‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎవ‌డు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ధురంధ‌ర్ ది రివేంజ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – తెనాలి రామ‌కృష్ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌నులు క‌నులు దోచాయంటే

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మ్యాడ్‌2

సాయంత్రం 3 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌లార్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – అత్త‌గారి పెత్త‌నం

ఉద‌యం 5 గంట‌ల‌కు – క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – సింధూరం

ఉద‌యం 11 గంట‌లకు – అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్‌

సాయంత్రం 5 గంట‌లకు – అశోక్‌

రాత్రి 8 గంట‌లకు – శ్వాస‌

రాత్రి 11 గంట‌ల‌కు – సింధూరం

Updated Date - Oct 30 , 2026 | 01:17 PM