Friday Tv Movies: Oct 2, శుక్రవారం.. Tv సినిమాలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:53 PM
గాంధీ జయంతి సందర్భంగా ఈ శుక్రవారం (అక్టోబర్ 2) దేశవ్యాప్తంగా సెలవు కావడంతో బుల్లితెరపై సినిమాల సందడి మరింత పెరగనుంది.
గాంధీ జయంతి సందర్భంగా ఈ శుక్రవారం (అక్టోబర్ 2) దేశవ్యాప్తంగా సెలవు కావడంతో బుల్లితెరపై సినిమాల సందడి మరింత పెరగనుంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తెలుగు టీవీ ఛానళ్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే అక్టోబర్ 2న ప్రసారం కానున్న తెలుగు టీవీ సినిమాల పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి.
శుక్రవారం (ఆక్టోబర్ 2).. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – డేంజరస్ ఎనిమల్స్ (Greedy People) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – గాంధీ పుట్టిన దేశం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – చుట్టాలబ్బాయ్
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – కోర్ట్
రాత్రి 10.30 గంటలకు – కోర్ట్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – సర్దార్ పాపా రాయుడు
ఉదయం 10 గంటలకు – గాంధీ పుట్టిన దేశం
మధ్యాహ్నం 1 గంటకు – మువ్వ గోపాలుడు
సాయంత్రం 4 గంటలకు – వినోదం
రాత్రి 7 గంటలకు – గాంధీ తాత చెట్టు
రాత్రి 10 గంటలకు – గుణ 369
మిడ్‌నైట్ 1 గంటకు – సర్దార్ పాపా రాయుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – భలే పెళ్లాం
సాయంత్రం 4.30 గంటలకు – దొరవారి సత్రం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మహాత్మ
మధ్యాహ్నం 3.30 గంటలకు – చెన్న కేశవరెడ్డి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – తళ్లా పెళ్లామా
ఉదయం 4.30 గంటలకు – ఘరానా గంగులు
ఉదయం 7 గంటలకు – అంధగాడు
ఉదయం 10 గంటలకు –ఖడ్గం
మధ్యాహ్నం 1 గంటకు – నేటి గాంధీ
సాయంత్రం 4 గంటలకు – శంకర్ దాదా జిందాబాద్
రాత్రి 7 గంటలకు – కింగ్
రాత్రి 10 గంటలకు –అప్పు చేసి పప్పుకూడు

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – రంగరంగ వైభవంగా
ఉదయం 9 గంటలకు – గేమ్ ఛేంజర్
మధ్యాహ్నం 3 గంటలకు – కంత్రి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్
ఉదయం 7 గంటలకు – శివగంగ
ఉదయం 9 గంటలకు – వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు – మామన్
మధ్యాహ్నం 3 గంటలకు – కుటుంబస్థాన్
సాయంత్రం 6 గంటలకు – వకీల్ సాబ్
రాత్రి 9 గంటలకు – తుంబా
అర్ధరాత్రి 12 గంటలకు – మామన్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – అనేకుడు
ఉదయం 3 గంటలకు – మిష్టర్ పెళ్లికొడుకు
ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ఖుషి
ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు – మహా నటి
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే
సాయంత్రం 3 గంటలకు – K ర్యాంప్
సాయంత్రం 6 గంటలకు – మిరాయ్
రాత్రి 9.30 గంటలకు – ప్రతి రోజూ పండగే
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 5 గంటలకు – పార్టీ
ఉదయం 8 గంటలకు – ఆరాధన
ఉదయం 11 గంటలకు – నమో వెంకటేశ
మధ్యాహ్నం 2.30 గంటలకు – కొత్త బంగారులోకం
సాయంత్రం 5 గంటలకు – యోగి
రాత్రి 8 గంటలకు – రామ్ నగర్ బన్నీ
రాత్రి 11 గంటలకు – ఆరాధన