Monday Tv Movies: న‌వంబ‌ర్ 9, సోమ‌వారం.. టీవీ మూవీస్‌

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:56 PM

నవంబర్ 9, సోమవారం.. కొత్త వారానికి స్వాగతం పలుకుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో సిద్ధమయ్యాయి.

tv movies

నవంబర్ 9, సోమవారం.. కొత్త వారానికి స్వాగతం పలుకుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో సిద్ధమయ్యాయి. ఇంట్లోనే ఉంటూ వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారి కోసం పలు ఛానళ్లలో వైవిధ్యమైన కథా చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తోంది? వాటి ప్రసార సమయాలు ఏమిటో చూసేద్దాం.


న‌వంబ‌ర్ 9, సోమ‌వారం.. టీవీ మూవీస్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఉమెన్ ఆఫ్ ది అవ‌ర్‌ (WOMAN OF THE HOUR) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – సంతోషం

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఆప్త మిత్రులు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – పెళ్లి చేసి చూడు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంటల‌కు – సుస్వాగ‌తం

రాత్రి 12 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కాంచ‌న‌గంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆత్మ‌బ‌లం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – వేట‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌న‌వూరి పాండ‌వులు

రాత్రి 7 గంట‌ల‌కు – మ‌హామంత్రి తిమ్మ‌రుసు

రాత్రి 10 గంట‌ల‌కు – మాయా బ‌జార్ (రాజా)

మిడ్‌నైట్ 1 గంట‌కు – కాంచ‌న‌గంగ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – వీడు సామాన్యుడు కాదు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – స‌ర‌దాగా కాసేపు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – గంగోత్రి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – కిరాక్ పార్టీ

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – స‌త్యం శివం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – యుగానికి ఒక్క ప్రేమికుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – పోలీస్ భార్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – జంబ‌ల‌కిడి పంబ‌

మధ్యాహ్నం 1 గంటకు – సోగ్గాడి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌ల్లేశం

రాత్రి 7 గంట‌ల‌కు – చంటి

రాత్రి 10 గంట‌ల‌కు – కెప్టెన్ మిల్ల‌ర్‌

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కార్తికేయ‌

మధ్యాహ్నం 3 గంటల‌కు – పేప‌ర్ బాయ్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – వాన

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద‌మామ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మ‌జాకా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఎవండీ పెళ్లి చేసుకోండి

సాయంత్రం 6 గంట‌ల‌కు – లింగా

రాత్రి 9 గంట‌ల‌కు – డీడీ రిటర్న్స్‌

అర్ధరాత్రి 12 గంటలకు – మ‌జాకా

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – రెమో

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిగ్‌బాస్ (షో)

రాత్రి 11 గంటలకు – ఎక్ట్స్రా ఆర్డిన‌రీ మాన్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క‌బాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు – అసుర‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌న‌మంతా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ప్రేమిస్తే

సాయంత్రం 6 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

రాత్రి 10 గంట‌ల‌కు – జెట్‌లీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఈ వ‌య‌సులో

ఉద‌యం 5 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – కిచ్చా

ఉద‌యం 11 గంట‌లకు – తిల‌క్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – భార్గ‌వ్‌

సాయంత్రం 5 గంట‌లకు – తూటా

రాత్రి 8 గంట‌లకు – బాస్ ఐల‌వ్ యూ

రాత్రి 11 గంట‌ల‌కు – కిచ్చా

Updated Date - Nov 08 , 2026 | 02:04 PM