Saturday Tv Movies: నవంబర్ 7, శనివారం.. టీవీ మూవీస్
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:35 PM
వీకెండ్ ప్రేక్షకులను అలరించేందుకు బుల్లితెరపై పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి.
ఈ శనివారం (నవంబర్ 7) తెలుగు టీవీ ఛానళ్లలో వినోదాల సందడి నెలకొననుంది. వీకెండ్ కావడంతో ప్రేక్షకులను అలరించేందుకు బుల్లితెరపై పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. స్టార్ హీరోల సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ శనివారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు వస్తున్నాయి? వాటి ప్రసార సమయాలేంటో ఓసారి చూసేద్దాం.
నవంబర్ 7, శనివారం.. టీవీ మూవీస్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – డేంజరస్ యానిమల్స్ (Dangerous Animals) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అవే కళ్లు
రాత్రి 9.30 గంటలకు – ఇష్క్ (నితిన్)
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – లక్ష్యం
రాత్రి 9.30 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – శుభ సంకల్పం
రాత్రి 12 గంటలకు – శుభ సంకల్పం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పుష్పక విమానము
ఉదయం 10 గంటలకు – ఇది కథ కాదు
మధ్యాహ్నం 1 గంటకు – రుద్రమ దేవి
సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు – శుభ సంకల్పం
రాత్రి 10 గంటలకు – పులి
మిడ్‌నైట్ 1 గంటకు – పుష్పక విమానము
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సొమ్మొక్కడిది సోకొకడిది
సాయంత్రం 4.30 గంటలకు –బ్రహ్మ లీల నారద గోల
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అమ్మోరు
మధ్యాహ్నం 3.30 గంటలకు –
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – అడుగు జాడలు
తెల్లవారు జాము 4.30 గంటలకు – శ్రీమతి ఒక బహుమతి
ఉదయం 7 గంటలకు – ఆటాడిస్తా
ఉదయం 10 గంటలకు – వరల్డ్ ఫేమస్ లవర్
మధ్యాహ్నం 1 గంటకు – దేనికైనా రెడీ
సాయంత్రం 4 గంటలకు – నీ మనసు నాకు తెలుసు
రాత్రి 7 గంటలకు – దశావతారం
రాత్రి 10 గంటలకు – గురు (వెంకటేశ్)

📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు – డ్యూడ్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – త్రిపుర
ఉదయం 7 గంటలకు – పెళ్లి సందD
ఉదయం 9 గంటలకు – బలాదూర్
మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు – టాక్సీవాలా
సాయంత్రం 6 గంటలకు –
రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23
అర్ధరాత్రి 12 గంటలకు – శ్రీమంతుడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఎవడు
తెల్లవారుజాము 4 గంటలకు – వివేకం
ఉదయం 7 గంటలకు – జెట్ లీ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – జల్సా
మధ్యాహ్నం 12 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
సాయంత్రం 3 గంటలకు – జులాయి
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 10 గంటలకు – శుభం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మొగుడ్స్ పెళ్లామ్స్
ఉదయం 5 గంటలకు – వీరభద్రుడు
ఉదయం 8 గంటలకు – మెకానిక్ అల్లుడు
ఉదయం 11 గంటలకు – సీత రామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
సాయంత్రం 5 గంటలకు – సింహా
రాత్రి 8 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
రాత్రి 11 గంటలకు – మెకానిక్ అల్లుడు