Wednesday Tv Movies: నవంబర్ 4, బుధవారం టీవీ సినిమాలు.. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:40 PM
రోజువారీ పనులతో బిజీగా ఉండేవారికి సాయంత్రం కాస్త వినోదం కావాలంటే టీవీ సినిమాలు మంచి ఎంపిక.
బుధవారం (నవంబర్ 4) వచ్చేసింది. రోజువారీ పనులతో బిజీగా ఉండేవారికి సాయంత్రం కాస్త వినోదం కావాలంటే టీవీ సినిమాలు మంచి ఎంపిక. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు ఈ రోజు ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలతో సిద్ధమయ్యాయి. మరి బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? సినిమా పేర్లు, ప్రసార సమయాలతో కూడిన పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి.
బుధవారం.. నవంబర్ 04, Tv సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – ల్యాండ్స్ ఆఫ్ సిన్నర్స్ (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – మాంగళ్య బంధం
రాత్రి 9.30 గంటలకు – జయం మనదే
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – భరత సింహా రెడ్డి
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – పెళ్లి పీటలు
రాత్రి 12 గంటలకు – పెళ్లి పీటలు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – భార్యాభర్తల బంధం
ఉదయం 10 గంటలకు – మంచి మనషులు
మధ్యాహ్నం 1 గంటకు – బేబీ
సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 7 గంటలకు – బంగారు బాబు
రాత్రి 10 గంటలకు – రుస్తుం
మిడ్‌నైట్ 1 గంటకు – భార్యాభర్తల బంధం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – గడసరి అత్త సొగసరి కోడలు
సాయంత్రం 4.30 గంటలకు – బసంతి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పల్లకిలో పెళ్లికూతురు
మధ్యాహ్నం 3.30 గంటలకు – అశ్వద్ధామ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – ముద్దుల మొగుడు
తెల్లవారు జాము 4.30 గంటలకు – గిరి
ఉదయం 7 గంటలకు – రాజు మహారాజు
ఉదయం 10 గంటలకు – ఫ్యామిలీ సర్కస్
మధ్యాహ్నం 1 గంటకు – బంగారం
సాయంత్రం 4 గంటలకు – సూర్యం
రాత్రి 7 గంటలకు – పెళ్లి చేసుకుందాం
రాత్రి 10 గంటలకు – నాకూ ఓ లవర్ ఉంది

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – K.G.F2
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – రామయ్య వస్తావయ్యా
ఉదయం 7 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
ఉదయం 9 గంటలకు – లౌక్యం
మధ్యాహ్నం 12 గంటలకు – ఏస్
మధ్యాహ్నం 3 గంటలకు – రౌడీ బాయ్స్
సాయంత్రం 6 గంటలకు – సైనికుడు
రాత్రి 9 గంటలకు – హోటల్ ముంబయ్
అర్ధరాత్రి 12 గంటలకు – ఏస్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – వివేకం
తెల్లవారుజాము 4 గంటలకు – హలో బ్రదర్
మధ్యాహ్నం 3 గంటలకు – బాక్
రాత్రి 11 గంటలకు – బాక్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు
ఉదయం 7 గంటలకు – ఓ పిట్ట కథ
ఉదయం 9 గంటలకు – మణ్యం పులి
మధ్యాహ్నం 12 గంటలకు –రాజా రాణి
సాయంత్రం 3 గంటలకు – ఝాన్షీ
సాయంత్రం 6 గంటలకు – కుబేర
రాత్రి 9.30 గంటలకు – పోలీసోడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఆదర్శవంతుడు
ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు – కరెంట్
ఉదయం 11 గంటలకు – చంద్రలేఖ
మధ్యాహ్నం 2 గంటలకు – బుద్దిమంతుడు
సాయంత్రం 5 గంటలకు – ప్రసన్న వదనం
రాత్రి 8 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
రాత్రి 11 గంటలకు – కరెంట్