Friday Tv Movies: నవంబర్ 13 టీవీ సినిమాలు.. శుక్రవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:58 PM

నవంబర్ 13, శుక్రవారం.. తెలుగు టీవీ చానళ్లలో ప్రసారం కానున్న సినిమాల జాబితా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Tv Movies

నవంబర్ 13, శుక్రవారం.. తెలుగు టీవీ చానళ్లలో ప్రసారం కానున్న సినిమాల జాబితా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. వీకెండ్‌కు ముందు వచ్చే ఈ శుక్రవారం బుల్లితెరపై పలు ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేయనున్నాయి. మరి ఏయే చానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? వాటి ప్రదర్శన సమయాలు ఏమిటి? పూర్తి వివరాలు ఈ జాబితాలో చూసేయండి.


Nov 13, శుక్ర‌వారం.. టీవీ చిత్రాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – లంబోర్గిణి (Lamborghini ) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ప్రేమ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – బంటి ది బ్యాడ్‌బాయ్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – జోరు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంటల‌కు – కొద‌మ సింహం

రాత్రి 12 గంట‌ల‌కు – కొద‌మ సింహం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొబ్బ‌రిబోండాం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ట‌క్క‌రి దొంగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – డాడీ డాడీ

రాత్రి 7 గంట‌ల‌కు – సూర్య‌వంశం

రాత్రి 10 గంట‌ల‌కు – య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది

మిడ్‌నైట్ 1 గంట‌కు – కొబ్బ‌రిబోండాం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – నోము

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మెంట‌ల్ కృష్ణ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ఔన‌న్నా కాద‌న్నా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – చండ‌శాస‌నుడు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – రొటోష‌న్ చ‌క్ర‌వ‌ర్తి

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్నేహితుడా

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఉల్లాసంగా ఉత్సాహంగా

మధ్యాహ్నం 1 గంటకు – రాముడొచ్చాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – వ‌రుణ్‌ డాక్ట‌ర్

రాత్రి 7 గంట‌ల‌కు – ఓయ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – నాగ పౌర్ణ‌మి

tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాబిల‌మ్మ నీకు అంత‌కోప‌మా

మధ్యాహ్నం 5 గంటల‌కు – ఐస్మార్ట్ శంక‌ర్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క్షేత్రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంఫ‌ర్ ఆఫ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంట‌లకు – మా అన్న‌య్య‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అత‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9 గంట‌ల‌కు – టిక్ టిక్‌

అర్ధరాత్రి 12 గంటలకు – మా అన్న‌య్య‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – మ‌న్యం పులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాజా రాణి

రాత్రి 11 గంటలకు – రాజా రాణి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – యాక్ష‌న్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌వాన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – క్రాక్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – సంతాన ప్రాప్తిర‌స్తు

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ్యాడ్ 2

రాత్రి 9.30 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – బ‌ల్లెం

ఉద‌యం 5 గంట‌ల‌కు – పోతేపోని

ఉద‌యం 8 గంట‌ల‌కు – అనుకోకుండా ఒక‌రోజు

ఉద‌యం 11 గంట‌లకు – లే భ‌లే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – తుగ్ల‌క్ ద‌ర్బార్‌

సాయంత్రం 5 గంట‌లకు – సినిమా చూపిస్త మామ‌

రాత్రి 8 గంట‌లకు – స్వామి 2

రాత్రి 11 గంట‌ల‌కు – అనుకోకుండా ఒక‌రోజు

Updated Date - Nov 12 , 2026 | 01:18 PM