Nov 25 TV Movies: నవంబర్ 25 బుధవారం టీవీల్లో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:52 PM

నవంబర్ 25, బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి.

Wednesday TV Movies

బుధవారం వచ్చేసింది.. రోజంతా టీవీ ముందు కూర్చొని సినిమాలు చూడాలనుకునే సినీ ప్రియులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. నవంబర్ 25న తెలుగు టీవీ ఛానళ్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు, సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ మూవీస్‌తో బుల్లితెర సందడి చేయనుంది. మరి ఈ బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీ అభిమాన హీరో సినిమా ఏ సమయంలో వస్తుంది? పూర్తి వివరాలను చూసేయండి.


Nov 25, బుధ‌వారం.. టీవీ సినిమాల‌ జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది రెక్విన్‌ (The Requin) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అల్లుడు ప‌ట్టిన భ‌ర‌తం

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఒక వీ చిత్రం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – కెప్టెన్ ప్ర‌భాక‌ర్‌

📺 ఈ టీవీ (E TV )

మధ్యాహ్నం 3 గంటల‌కు – దేవీ పుత్రుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వీధి

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాబు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌ల‌రామ కృష్ణులు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఉగాది

రాత్రి 7 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

రాత్రి 10 గంట‌ల‌కు – తెలిసిన వాళ్లు

మిడ్‌నైట్ 1 గంట‌కు – వీధి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహాస‌నం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అయ్య‌ప్ప క‌రుణ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డిక్టేట‌ర్‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ప‌విత్ర‌బంధం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – నీకు నాకు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – విన్న‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌హా స‌ముద్రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆంజ‌నేయులు

మధ్యాహ్నం 1 గంటకు – కూలీ (శ్రీహ‌రి)

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌న్యాదానం

రాత్రి 7 గంట‌ల‌కు – జాన‌కి వెడ్స్ శ్రీరాం

రాత్రి 10 గంట‌ల‌కు – రాజుగాడు

Wednesday TV Movies

📺 జీ తెలుగు (Z Telugu)

ఉద‌యం 10 గంట‌ల‌కు – బ్రో

సాయంత్రం 4 గంట‌ల‌కు – షాదీ ముబార‌క్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ప్రకంపనం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఛ‌ల్ మోహ‌న‌రంగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రంగ రంగ వైభ‌వంగా

సాయంత్రం 6 గంట‌ల‌కు – పూజ‌

రాత్రి 9 గంట‌ల‌కు – య‌మ‌న్‌

అర్ధరాత్రి 12 గంటలకు – బ్యూటీ

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ధైర్యం

మధ్యాహ్నం 4 గంట‌కు – మ‌న్యంపులి

మధ్యాహ్నం 9 గంట‌కు – ఛ‌త్ర‌ప‌తి

రాత్రి 11 గంట‌ల‌కు – బుజ్జిగాడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ప్రేమ‌ఖైదీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రౌడీ అల్లుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – స్వామి2

సాయంత్రం 6 గంట‌ల‌కు – ప్రేమంటే

రాత్రి 9.30 గంట‌ల‌కు – Mr. X

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ర‌క్ష‌ణ‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – శ్రీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – చెలియా

ఉద‌యం 11 గంట‌లకు – KRK క‌ణ్మ‌ని, రాంబో, ఖ‌తీజా

మధ్యాహ్నం 2 గంట‌లకు – గృహ‌ల‌క్ష్మి

సాయంత్రం 5 గంట‌లకు – విక్ర‌మార్కుడు

రాత్రి 8 గంట‌లకు – ప‌డి ప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 11 గంట‌ల‌కు – చెలియా

Updated Date - Nov 24 , 2026 | 01:06 PM