Monday Tv Movies: June 22, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jun 21 , 2026 | 02:13 PM

ప్రతి రోజు మాదిరిగానే ఈ సోమవారం కూడా పలు ప్రముఖ ఛానెళ్లు విభిన్న జానర్లకు చెందిన సినిమాలను ప్రసారం చేయనున్నాయి.

Tv Movies

ప్రతి రోజు మాదిరిగానే ఈ సోమవారం కూడా తెలుగు ప్రేక్షకుల కోసం పలు ప్రముఖ ఛానెళ్లు విభిన్న జానర్లకు చెందిన సినిమాలను ప్రసారం చేయనున్నాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ మూవీస్ వరకు ఎన్నో ఆసక్తికర చిత్రాలు బుల్లితెరపై అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి సోమవారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓ లుక్ వేయండి.


సోమ‌వారం.. తెలుగు టీవీ మూవీస్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – () (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – రెండు కుటుంబాల క‌థ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

రాత్రి 12 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స‌మ్మోహ‌నం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మాష్టారి కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అప్పు చేసి ప‌ప్పు కూడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – జేబుదొంగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – పండ‌గ‌

రాత్రి 7 గంట‌ల‌కు – మిస్స‌మ్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు – దేవ (శ్రీహ‌రి)

మిడ్‌నైట్ 1 గంట‌కు – మాష్టారి కాపురం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు –వార‌సుడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – నాగ

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రక్ష‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – క‌లియుగ రావ‌ణాసురుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సూత్ర‌ధారులు

ఉద‌యం 7 గంట‌ల‌కు – చంటిగాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అధినేత‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆరు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అశ్వ‌ద్ధామ‌

రాత్రి 7 గంట‌ల‌కు – ఆంజి

రాత్రి 10 గంట‌ల‌కు – గురు

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చంటి

ఉద‌యం 9 గంట‌ల‌కు – అర‌వింత స‌మేత‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – భ‌గీర‌థ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిత్ర మండ‌లి

రాత్రి 9 గంట‌ల‌కు – టిక్ టిక్ టిక్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – 24

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క‌బాలి

ఉద‌యం 7 గంట‌ల‌కు – గురుదేవ్ హోయ్‌స్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌నులు క‌నులు దోచామంటే

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – మ్యాక్స్‌

రాత్రి 12 గంట‌ల‌కు – యాక్ష‌న్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – అమ్మ చెప్పింది

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – శుభ‌లేఖ‌

ఉద‌యం 11 గంట‌లకు – శ‌క్తి

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఘ‌టికుడు

సాయంత్రం 4.30 గంట‌లకు – ఓ బేబీ

రాత్రి 8 గంట‌లకు – విల్లా

రాత్రి 11 గంట‌ల‌కు – శుభ‌లేఖ‌

Updated Date - Jun 21 , 2026 | 03:47 PM