Monday Tv Movies: సోమవారం, జూలై 20, తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:28 PM
సోమవారం పనుల ఒత్తిడిని కాసేపు పక్కనబెట్టి మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే మీ కోసం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది.
సోమవారం పనుల ఒత్తిడిని కాసేపు పక్కనబెట్టి మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే మీ కోసం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రేమకథలు... ఇలా అన్ని రకాల చిత్రాలు మీ కోసం చిన్న తెరపై సందడి చేయనున్నాయి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయండి.
సోమవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు - అపెక్స్ (Apex) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – పరుగో పరుగు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – కొదమసింహం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ప్రేమకు వేళాయేరా
ఉదయం 10 గంటలకు – సతీ సుమతి
మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని
సాయంత్రం 4 గంటలకు – ఖైదీ
రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు
రాత్రి 7 గంటలకు – రామం రాఘవం
మిడ్‌నైట్ 1 గంటకు – ప్రేమకు వేళాయేరా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కూలీ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
సాయంత్రం 4.30 గంటలకు – శివ కేశవ్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – ప్రేమించు చూడు
ఉదయం 4.30 గంటలకు – శంబు
ఉదయం 7 గంటలకు – గంగ మంగ
ఉదయం 10 గంటలకు – జేమ్స్‌బాండ్
మధ్యాహ్నం 1 గంటకు – మృగరాజు
సాయంత్రం 4 గంటలకు – లోకల్ బాయ్
రాత్రి 7 గంటలకు – వంశోద్దారకుడు
రాత్రి 10 గంటలకు – అల్లరి

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – వసంతం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – పెళ్లి సందడి
ఉదయం 9 గంటలకు – బ్రదర్స్
మధ్యాహ్నం 12 గంటలకు – హే బలవంత్
మధ్యాహ్నం 3 గంటలకు – నకిలీ
సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు – జానకి వర్సెస్ కేరళ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – మన్మధుడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – కబాలి
ఉదయం 9 గంటలకు – అసుర
మధ్యాహ్నం 12 గంటలకు – మన్యంపులి
సాయంత్రం 3.30 గంటలకు – చంద్రముఖి
సాయంత్రం 6 గంటలకు – రెమో
రాత్రి 9 గంటలకు – జులాయి
రాత్రి 12 గంటలకు – శాకిని ఢాకిని
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 8 గంటలకు – యముడికి మొగుడు
ఉదయం 11 గంటలకు – సైరన్
మధ్యాహ్నం 2.30 గంటలకు – యమ కింకరుడు
సాయంత్రం 5 గంటలకు – శ్వాస (నయన తార)
రాత్రి 8 గంటలకు – సీత
రాత్రి 11 గంటలకు – యముడికి మొగుడు