Monday Tv Movies: సోమ‌వారం.. టీవీ తెలుగు సినిమాలు

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:35 AM

సోమవారం మీ టీవీ స్క్రీన్‌పై సందడి చేయనున్న తెలుగు సినిమాలతో మరో వినోదభరితమైన రోజు సిద్ధంగా ఉంది!

tv movies

సోమవారం మీ టీవీ స్క్రీన్‌పై సందడి చేయనున్న తెలుగు సినిమాలతో మరో వినోదభరితమైన రోజు సిద్ధంగా ఉంది! ఏ ఛానల్‌లో ఏ సినిమా? ఎప్పుడు ప్రసారం కానుంది? మీకు ఇష్టమైన సినిమాల వివరాలతో ఈ సోమవారం మూవీ షెడ్యూల్‌ను ఇప్పుడు చూద్దాం!


సోమ‌వారం.. టీవీ తెలుగు సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఉమెన్ ఆఫ్ ది అవ‌ర్‌ (Woman of the Hour) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – గ‌మ్మ‌త్తు గూఢాచారులు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింహాద్రి

రాత్రి 12 గంట‌ల‌కు – సింహాద్రి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అనుబంధం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అదృష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అల్లాఉద్దీన్ అద్భుత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ర‌క్త సింధూరం

సాయంత్రం 4 గంట‌ల‌కు – స‌మ్మోహ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు – స‌తీ సుమ‌తి

రాత్రి 10 గంట‌ల‌కు – అజేయుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – అదృష్టం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – తిరు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – గోపాల గోపాల‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – క‌న్యాదానం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గురుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – గురుశిస్యులు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప్రియ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సాగ‌ర‌సంగ‌మం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అమ్మ రాజీనామా

మధ్యాహ్నం 1 గంటకు – కిత‌కిత‌లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – సారొచ్చారు

రాత్రి 7 గంట‌ల‌కు – జాన‌కి వెడ్స్ శ్రీరాం

రాత్రి 10 గంట‌ల‌కు – ఒక చిన్న‌మాట‌

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చూడాల‌ని ఉంది

ఉద‌యం 9 గంట‌ల‌కు – అఖిల్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – దోచేయ్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – కుక్క‌లు ఉన్నాయి జాగ్ర‌త్త‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – త్రిపుర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌న్యాకుమారి

సాయంత్రం 6 గంట‌ల‌కు – సాక్ష్యం

రాత్రి 9 గంట‌ల‌కు – చీక‌టి

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – త్రిపుర‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – సినిమా చూపిస్త మామ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌ల‌ర్ ఫొటో

రాత్రి 11 గంట‌ల‌కు – పోలీసోడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు – కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – అదుర్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 8.30 గంట‌ల‌కు – ఎవ‌డు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఈ వ‌య‌సులో

ఉద‌యం 5 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – జిల్లా

ఉద‌యం 11 గంట‌లకు – హుషారు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – సూప‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌వ్య‌సాచి

రాత్రి 8 గంట‌లకు – గ్యాంగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – హుషారు

Updated Date - Aug 23 , 2026 | 12:12 PM