Monday Tv Movies: ఏప్రిల్ 06, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:31 PM

వీకెండ్ ముగిసినా సోమవారం కూడాటీవీ ఛాన‌ళ్ల‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవే లేదు!

Tv Movies

వీకెండ్ ముగిసినా సోమవారం కూడాటీవీ ఛాన‌ళ్ల‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవే లేదు! వర్క్ మోడ్‌లోకి వెళ్లే రోజు అయినా, సాయంత్రం టీవీ ముందు కూర్చొని మంచి సినిమాతో రిలాక్స్ అవ్వాలనుకునే వారికి ఛానళ్లు మంచి లైనప్‌తో సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, డ్రామా, కామెడీ… ఇలా అన్ని జానర్లలో సినిమాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. మరి ఈ సోమవారం ఏ సినిమా మీ మూడ్‌ని సెట్ చేస్తుందో చూసేయండి! 🎬📺


సోమ‌వారం.. టీవీ చాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – లేత మ‌న‌సులు

రాత్రి 9.30 గంట‌ల‌కు – సమాచారం లేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌లిసి న‌డుద్దాం

రాత్రి 12 గంట‌ల‌కు – క‌లిసి న‌డుద్దాం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఊరికి మొన‌గాడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – పోలీస్ లాక‌ప్

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – హ‌లో ప్రేమిస్తారా

ఉద‌యం 10 గంట‌ల‌కు – అత్త‌గారు కొత్త కోడ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొండ‌ప‌ల్లి రాజా

సాయంత్రం 4 గంట‌లకు – ఎమ్ ధ‌ర్మ‌రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – భ‌లే ఉన్నాడే

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఆర‌ని మంట‌లు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కిక్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మిస్ట్ర్ పెళ్లాం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – వింత‌కాపురం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – తెలుగ‌బ్బాయి

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాని

ఉద‌యం 10 గంట‌ల‌కు – కెమెరామెన్ గంగ‌తో రాంబాబు

మధ్యాహ్నం 1 గంటకు – ల‌క్ష్మీ క‌ల్యాణం

సాయంత్రం 4 గంట‌ల‌కు – సుల్తాన్‌

రాత్రి 7 గంట‌ల‌కు – వీడే

రాత్రి 10 గంట‌ల‌కు – కుర్రోడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బంగార్రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – చింత‌కాయ‌ల ర‌వి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మెకానిక్ రాఖీ

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – చింత‌కాయ‌ల ర‌వి

Tv Movies

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రాక్ష‌సి

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజ కుమారుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – సౌక్యం

మధ్యాహ్నం 12 గంట‌లకు – చిరుత‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – త్రిపుర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఆరెంజ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – య‌మ‌న్

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – చిరుత‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు –సీతారామం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – టాప్‌గేర్

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వీర సింహారెడ్డి

సాయంత్రం 3 గంట‌ల‌కు – సామి 2

సాయంత్రం 6 గంట‌ల‌కు – డ్రాగ‌న్

రాత్రి 9.30 గంట‌ల‌కు – విరూపాక్ష‌

మ‌ధ్య‌రాత్రి 11 గంట‌ల‌కు – రైల్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – సాహాసం

ఉద‌యం 11 గంట‌లకు – సినిమా చూపిస్తా మామ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌వ్య‌సాచి

రాత్రి 8 గంట‌లకు – యాక్ష‌న్‌

రాత్రి 11 గంట‌ల‌కు – సాహాసం

Updated Date - Apr 05 , 2026 | 12:48 PM