Monday Tv Movies: ఏప్రిల్ 20, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 09:28 PM

వీకెండ్ హడావుడి ముగిసిన తర్వాత రిలాక్స్ అయ్యే టైమ్‌లో పలు చానెల్స్ ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన సినిమాలను ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

సోమవారం సాయంత్రం వచ్చేసరికి టీవీ ముందే కూర్చొని మంచి సినిమా చూడాలనిపిస్తుంది. వీకెండ్ హడావుడి ముగిసిన తర్వాత రిలాక్స్ అయ్యే టైమ్‌లో పలు చానెల్స్ ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన సినిమాలను ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సినిమాల వరకు అన్ని జానర్ల చిత్రాలు మీ కోసం లైన్‌లో ఉన్నాయి. మరి ఈ సోమవారం టీవీల్లో ఏఏ సినిమాలు వస్తున్నాయో ఒకసారి చూసేయండి.


సోమ‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – టైగ‌ర్ రాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – ద‌త్త పుత్రుడు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

రాత్రి 12 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కాంచ‌న సీత‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఇల్లాలి కోరిక‌లు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – న‌వ భార‌తం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాన‌వుడు దాన‌వుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

సాయంత్రం 4 గంట‌లకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – అలీబాబా అర డ‌జ‌న్ దొంగ‌లు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అల్లుడు శీను

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఖైదీగారు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – ప‌ల్నాటి పౌరుషం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – కోటీశ్వ‌రుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌లే మంచిరోజు

ఉద‌యం 10 గంట‌ల‌కు – లియో

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల ప్రియుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఫిట్టింగ్ మాస్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – శుభ‌ల‌గ్నం

రాత్రి 10 గంట‌ల‌కు – మా బాలాజీ

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు –భ‌గ‌వంత్ కేస‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు –

Tv Movies

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – శ్రీమంతుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – హ‌లో

ఉద‌యం 9 గంట‌ల‌కు – సంతోషం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ది రోడ్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఏవండీ పెళ్లి చేసుకోండి

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాయుడు

రాత్రి 9 గంట‌ల‌కు – టిక్ టిక్ టిక్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ది రోడ్

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – కొత్త బంగారు లోకం

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌మ్ముడు

రాత్రి 11.30 గంట‌ల‌కు – త‌మ్ముడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – గేమ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కెవ్వుకేక‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌లార్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – మ‌ర్యాద‌రామ‌న్న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌ర్కారువారి పాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – సీత‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ప్రేమ ఖైదీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ద‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – అమ్మోరు త‌ల్లి

ఉద‌యం 11 గంట‌లకు – ఎంత మంచివాడ‌వురా

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌రాక్క‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – హ్యాపీడేస్‌

రాత్రి 8 గంట‌లకు – రాగ‌ల 24 గంట‌ల్లో

రాత్రి 11 గంట‌ల‌కు – అమ్మోరు త‌ల్లి

Updated Date - Apr 19 , 2026 | 09:30 PM