Wednesday Tv Movies: నవంబర్ 11 టీవీ సినిమాలు.. బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?
ABN , Publish Date - Nov 10 , 2026 | 10:41 AM
నవంబర్ 11, బుధవారం.. తెలుగు టీవీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది.
నవంబర్ 11, బుధవారం.. తెలుగు టీవీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. రోజంతా బుల్లితెరపై సందడి చేసేందుకు పలు కొత్త పాత సినిమాలు రెడీ అయ్యాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు కుటుంబ కథా సినిమాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ బుధవారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? వాటి సమయాలేంటో చూసేద్దాం.
Nov 11, బుధవారం.. టీవీ చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – కరెక్టివ్ మెజర్స్ (Corrective Measures) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – సర్కస్ రాముడు
రాత్రి 9.30 గంటలకు – చిల్లర మొగుడు అల్లరి కొడుకు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మగ మహారాజు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ఆమె
రాత్రి 12 గంటలకు – ఆమె
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – బడాయి బసవయ్య
ఉదయం 10 గంటలకు – పరమానంద శిస్యుల కథ
మధ్యాహ్నం 1 గంటకు – యశోధ
సాయంత్రం 4 గంటలకు – తాళి
రాత్రి 7 గంటలకు – మంచివాడు
రాత్రి 10 గంటలకు – జోకర్
మిడ్‌నైట్ 1 గంటకు – బడాయి బసవయ్య
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బొబ్బిలి బ్రహ్మాన్న
సాయంత్రం 4.30 గంటలకు – పెళ్లి కొడుకు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆర్య 2
మధ్యాహ్నం 3.30 గంటలకు – దరువు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – ఫూల్స్
తెల్లవారు జాము 4.30 గంటలకు – నిజం చెబితే నేరమా
ఉదయం 7 గంటలకు – శృతిలయలు
ఉదయం 10 గంటలకు – ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి
మధ్యాహ్నం 1 గంటకు – ఈ ఆవిడ చాలా మంచిది
సాయంత్రం 4 గంటలకు – వీరభద్ర
రాత్రి 7 గంటలకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం
రాత్రి 10 గంటలకు – ఒక్కడినే

📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – జయం మనదేరా
ఉదయం 9 గంటలకు – భైరవం
మధ్యాహ్నం 5 గంటలకు – సుబ్రమణ్య పురం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – భలే దొంగలు
ఉదయం 7 గంటలకు – బ్రదర్స్
ఉదయం 9 గంటలకు – ఆట
మధ్యాహ్నం 12 గంటలకు – మఫ్టీ పోలీస్
మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు
సాయంత్రం 6 గంటలకు – సాక్ష్యం
రాత్రి 9 గంటలకు – నా పేరు శివ
అర్ధరాత్రి 12 గంటలకు – మఫ్టీ పోలీస్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఒక లైలా కోసం
తెల్లవారుజాము 4 గంటలకు – స్వామి
ఉదయం 9 గంటలకు – భీమ
రాత్రి 11 గంటలకు – భీమ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా
ఉదయం 9 గంటలకు – సీతా రామరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే
సాయంత్రం 3 గంటలకు – జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు – ధమాక
రాత్రి 9.30 గంటలకు – సింగం 3
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మకుటం
ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – పండుగాడు
ఉదయం 11 గంటలకు – కాకా
మధ్యాహ్నం 2 గంటలకు – రౌద్రం
సాయంత్రం 5 గంటలకు – పసలపూడి వీరబాబు
రాత్రి 8 గంటలకు – చాణక్య
రాత్రి 11 గంటలకు – పండుగాడు