Satuarday Tv Movies: May 9, శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - May 08 , 2026 | 12:18 PM

ఈ శనివారం (మే 9) టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధంగా ఉంది.

Tv Movies

ఈ శనివారం (మే 9) టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధంగా ఉంది. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ హిట్స్ నుంచి ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్‌టైనర్స్ వరకు పలు తెలుగు సినిమాలు ప్రముఖ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో ఓ లుక్కేయండి.


మే 10, ఆదివారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్యార‌డైస్ సిటీ ( హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – గూఢ‌చారి నం1 (చిరంజీవి)

రాత్రి 9.30 గంట‌ల‌కు – చిన‌రాయుడు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

రాత్రి 9.30 గంట‌ల‌కు – అల్ల‌రి పిల్ల‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వాతి

ఉద‌యం 10 గంట‌ల‌కు – బంగారు బొమ్మ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆమె

సాయంత్రం 4 గంట‌ల‌కు – ధ‌ర్మ‌క్షేత్రం

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – స్వాతి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డియ‌ర్ కామ్రేడ్

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – పెళ్లి చూపులు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పూజ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కాలేజ్ కుమార్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌జ్ను (నాని)

మధ్యాహ్నం 1 గంటకు – బ్లేడ్ బాబ్జీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – జంబ‌ల‌కిడి పంబ‌

రాత్రి 7 గంట‌ల‌కు – రూల‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – శుభ‌లేఖ‌లు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ద‌రాసి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – టాక్సీవాలా

Tv Movies

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు – శివ‌లింగ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – బూకీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఎక్ నిరంజ‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – గీతా గోవిందం

రాత్రి 9 గంట‌ల‌కు – రావ‌ణాసుర‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – శివ‌లింగ‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోలీసోడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

రాత్రి 12 గంట‌ల‌కు – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది3

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామిరంగా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – rrr

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – కుబేర‌

రాత్రి 9 గంట‌ల‌కు –బాక్‌

రాత్రి 12 గంట‌ల‌కు – నా సామిరంగా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు – జ‌ఫ్పా

ఉద‌యం 8 గంట‌ల‌కు – టెన్‌

ఉద‌యం 11 గంట‌లకు – సూప‌ర్

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఆట ఆరంభం

సాయంత్రం 5 గంట‌లకు – యువ‌రాజ్‌

రాత్రి 8 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 11 గంట‌ల‌కు – టెన్‌

Updated Date - May 09 , 2026 | 06:31 AM