Friday Tv Movies: మే 8, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - May 07 , 2026 | 05:48 PM
ఈ శుక్రవారం (మే 8) మీ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేయడానికి టీవీ ఛానళ్లలో పలు సూపర్ హిట్ తెలుగు సినిమాలు ప్రసారం కానున్నాయి.
ఈ శుక్రవారం (మే 8) మీ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేయడానికి టీవీ ఛానళ్లలో పలు సూపర్ హిట్ తెలుగు సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, థ్రిల్లర్స్ ఇలా అన్ని జానర్లకు చెందిన చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో ఓ లుక్ేయండి.
మే 8, శుక్రవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ఎస్కేప్ రూమ్ ( హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – హలో నీకు నాకు పెళ్లంట
రాత్రి 9.30 గంటలకు – గూఢచారి నం1 (చిరంజీవి)
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – నువ్వే కావాలి
మిడ్‌నైట్ 12 గంటలకు – నువ్వే కావాలి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – జోరు
రాత్రి 10 గంటలకు – ఉల్టా ఫల్టా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మా నాన్నకు పెళ్లి
ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు
మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది
సాయంత్రం 4 గంటలకు – భలేవాడివి బాసూ
రాత్రి 7 గంటలకు – డాక్టర్ బాబు
మిడ్‌నైట్ 1 గంటకు – మా నాన్నకు పెళ్లి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అడవి రాముడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆక్సీజన్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆల్ రౌండర్
సాయంత్రం 4.30 గంటలకు – పొగ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – గురుశిస్యులు
ఉదయం 4.30 గంటలకు – యమహో యమ
ఉదయం 7 గంటలకు – ఇంటిలీజెంట్
ఉదయం 10 గంటలకు – ఢీ
మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లి చేసుకుందాం
సాయంత్రం 4 గంటలకు – ఖుషీ ఖుషీగా
రాత్రి 7 గంటలకు – శివం
రాత్రి 10 గంటలకు – పట్టుదల
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – చింతకాయల రవి
ఉదయం 9 గంటలకు – శ్రీమంతుడు
సాయంత్రం 4.30 గంటలకు – మైడియర్ భూతం
మిడ్‌నైట్ 12 గంటలకు – శ్రీమంతుడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – అన్నవరం
ఉదయం 7 గంటలకు – దోచెయ్
ఉదయం 9 గంటలకు – బ్రూస్‌లీ
మధ్యాహ్నం 12 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్
మధ్యాహ్నం 3 గంటలకు – మిడిల్‌క్లాస్ మెలోడీస్
సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్
రాత్రి 9 గంటలకు – కోటికొక్కడు
మిడ్‌నైట్ 12 గంటలకు – బ్రూస్‌లీ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – శ్రీమన్నారాయణ
ఉదయం 4 గంటలకు – ధైర్యం
ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – గౌరవం
ఉదయం 7 గంటలకు – మీకు మాత్రమే చెప్తా
ఉదయం 9 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 12 గంటలకు – కే ర్యాంప్
సాయంత్రం 2.30 గంటలకు – పోకిరి
సాయంత్రం 6 గంటలకు – ప్రేమంటే
రాత్రి 9 గంటలకు – క్రాక్
రాత్రి 12 గంటలకు – అదుర్స్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 5 గంటలకు – పార్టీ
ఉదయం 8 గంటలకు – పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 2 గంటలకు – కలర్ ఫొటో
సాయంత్రం 5 గంటలకు – ఉయ్యాల జంపాల
రాత్రి 7.30 గంటలకు – విక్రమ్
రాత్రి 11 గంటలకు – పసివాడి ప్రాణం