Wednesday Tv Movies: MAY 06, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - May 05 , 2026 | 03:40 PM
బుధవారం టీవీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్ సిద్ధంగా ఉంది.
బుధవారం టీవీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్ సిద్ధంగా ఉంది. ప్రముఖ తెలుగు ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు సూపర్ హిట్ సినిమాలు వరుసగా ప్రసారం అవుతూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫుల్ టైమ్ పాస్ అందించనున్నాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జానర్లలో సినిమాలు అందుబాటులో ఉండటంతో రిమోట్ చేతిలో పట్టుకుని చానల్ మార్చుకుంటూ మీ ఫేవరెట్ మూవీని ఎంజాయ్ చేయడానికి ఇది మంచి అవకాశం. బుల్లితెరపై ఈ రోజు ఏయే సినిమాలు వస్తున్నాయో ఓ లుక్ వేయండి.
బుధవారం.. టీవీ చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – బిఫోర్ ఐ వేక్ ( హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – మనసంతా నువ్వే
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – చిన్నబ్బాయ్
మిడ్‌నైట్ 12 గంటలకు – చిన్నబ్బాయ్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – మా పెళ్లికి రండి
రాత్రి 10 గంటలకు – గిల్లికజ్జాలు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అమరజీవి
ఉదయం 10 గంటలకు – ఎదురీత
మధ్యాహ్నం 1 గంటకు – సుందరాకాండ
సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి
రాత్రి 7 గంటలకు – బంగారుబాబు
రాత్రి 7 గంటలకు – పోలీస్
మిడ్‌నైట్ 1 గంటకు – అమరజీవి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – రణం
మధ్యాహ్నం 3.30 గంటలకు – MLA
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – స్వయంవరం
సాయంత్రం 4.30 గంటలకు – థాంక్యూ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – యుద్దం
ఉదయం 4.30 గంటలకు – రావుగారిల్లు
ఉదయం 7 గంటలకు – ధోని
ఉదయం 10 గంటలకు – హిట్
మధ్యాహ్నం 1 గంటకు – సరదా బుల్లోడు
సాయంత్రం 4 గంటలకు – చెప్పవే చిరుగాలి
రాత్రి 7 గంటలకు – తిరుమల తిరుపతి వేంకటేశ
రాత్రి 10 గంటలకు – మజ్ను

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థలే వేరులే
ఉదయం 9 గంటలకు – స్టూడెంట్ నం1
సాయంత్రం 4.30 గంటలకు – చందమామ
మిడ్‌నైట్ 12 గంటలకు – స్టూడెంట్ నం1
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – సాక్ష్యం
ఉదయం 7 గంటలకు – రాజకుమారుడు
ఉదయం 9 గంటలకు – లింగా
మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి
మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం
సాయంత్రం 6 గంటలకు – హైపర్
రాత్రి 9 గంటలకు – మార్క్ అంటోనీ
మిడ్‌నైట్ 12 గంటలకు – అంతఃపురం
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – సీమటపాకాయ్
ఉదయం 4 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు –భీమ్లానాయక్
రాత్రి 12 గంటలకు – ఇంకొక్కడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – కత్తి
ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ బీటెక్
సాయంత్రం 2.30 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 6 గంటలకు – సర్కారువారి పాట
రాత్రి 9 గంటలకు – ఖిలాడీ
రాత్రి 12 గంటలకు – మాస్క్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అదృష్టవంతుడు
ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు – గులాబీ
ఉదయం 11 గంటలకు – సీతారామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు – యమకింకరుడు
సాయంత్రం 5 గంటలకు – పడిపడి లేచే మనసు
రాత్రి 7.30 గంటలకు – ఎటో వెళ్లిపోయింది మనసు
రాత్రి 11 గంటలకు – సీతారామరాజు