Tuesday Tv Movies: May 05, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - May 04 , 2026 | 04:46 PM
ప్రతిరోజూ ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయాలనుకునే వారికి టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు మంచి ఆప్షన్‌గా ఉంటాయి.
ప్రతిరోజూ ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయాలనుకునే వారికి టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు మంచి ఆప్షన్‌గా ఉంటాయి. పాత హిట్స్ నుంచి కొత్త బ్లాక్‌బస్టర్స్ వరకు విభిన్న జానర్లలో సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ మంగళవారం (Tuesday) రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాలు ఏవో ఓసారి చూసేయండి.
మంగళవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – 14 బ్లేడ్స్ ( హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – జేగంటలు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – కిల్లర్
మిడ్‌నైట్ 12 గంటలకు – కిల్లర్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా
రాత్రి 10 గంటలకు – గడుగ్గాయ్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఆనందం
ఉదయం 10 గంటలకు – పొట్టి ప్లీడర్
మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు – అసెంబ్లీ రౌడీ
రాత్రి 7 గంటలకు – భక్త తుకారం
మిడ్‌నైట్ 1 గంటకు –ఆనందం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఇడియట్
మధ్యాహ్నం 3.30 గంటలకు – అన్నమయ్య
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – రాయుడు
సాయంత్రం 4.30 గంటలకు – లాల్ సలాం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – ఛాప్టర్ 6
ఉదయం 4.30 గంటలకు – స్నేహగీతం
ఉదయం 7 గంటలకు – అభిషేకం
ఉదయం 10 గంటలకు – సంసారం ఒక చదరంగం
మధ్యాహ్నం 1 గంటకు – సై
సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రియుడు
రాత్రి 7 గంటలకు – వీరభద్ర
రాత్రి 10 గంటలకు – బస్ స్టాప్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – వసంతం
ఉదయం 9 గంటలకు – సంతోషం
సాయంత్రం 4.30 గంటలకు – ఐస్మార్ట్ శంకర్
మిడ్‌నైట్ 12 గంటలకు – సంతోషం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఉదయం 7 గంటలకు – అదిరందయ్య చంద్రం
ఉదయం 9 గంటలకు – సుడిగాడు
మధ్యాహ్నం 12 గంటలకు – అంతఃపురం
మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు – కంత్రి
మిడ్‌నైట్ 12 గంటలకు – అంతఃపురం
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – సత్యం
ఉదయం 4 గంటలకు – మన్యంపులి
ఉదయం 9 గంటలకు – ఇంకొక్కడు
రాత్రి 12 గంటలకు – ఇంకొక్కడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – గురువాయూర్
ఉదయం 9 గంటలకు – మాస్
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
సాయంత్రం 2.30 గంటలకు – శాకిని ఢాకిని
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9 గంటలకు – శుభం
రాత్రి 12 గంటలకు – అర్జున్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మనీ మనీ
ఉదయం 5 గంటలకు – లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు – మాస్క్
ఉదయం 11 గంటలకు – సామి2
మధ్యాహ్నం 2 గంటలకు – ఎంతవాడు గానీ
సాయంత్రం 5 గంటలకు – కృష్ణార్జున యుద్దం
రాత్రి 7.30 గంటలకు – కవచం
రాత్రి 11 గంటలకు – సామి2