Sunday Tv Movies: May 3, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - May 02 , 2026 | 12:57 PM

మే 3, ఆదివారం… వీకెండ్‌ను పూర్తి ఎంజాయ్ చేయాలనుకునే వారికి టీవీల్లో మంచి మూవీ ట్రీట్ రెడీగా ఉంది.

Tv Movies

మే 3, ఆదివారం… వీకెండ్‌ను పూర్తి ఎంజాయ్ చేయాలనుకునే వారికి టీవీల్లో మంచి మూవీ ట్రీట్ రెడీగా ఉంది. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్వాదించాలనుకునే వారికి తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో పలు హిట్, క్లాసిక్ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు వివిధ జానర్ల సినిమాలతో ఆదివారం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ.


ఆదివారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – టైగ‌ర్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – చుట్టాల‌బ్బాయి

సాయంత్రం 6 గంట‌ల‌కు – డెవిల్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – చుట్టాల‌బ్బాయి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి రికార్డింగ్ ట్రూప్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నంబ‌ర్ వ‌న్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – ప్రేమ‌సంద‌డి

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మోహిని బ‌స్మాసుర‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీత‌మ్మ పెళ్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌న‌సే మందిరం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పెళ్లి పీట‌లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – బృందావ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

మిడ్‌నైట్ 1 గంట‌కు – సీత‌మ్మ పెళ్లి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – బిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింహ‌రాశి

మధ్యాహ్నం 12 గంటల‌కు – రాక్ష‌సుడు

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – బెంగాల్ టైగ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – వాల్తేరు వీర‌య్య‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – మ‌నుషుల్లో దేవుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – మౌన‌మేల‌నోయి

ఉద‌యం 7 గంట‌ల‌కు – చిత్ర‌ల‌హ‌రి

ఉద‌యం 10 గంట‌ల‌కు – పిస్తా

మధ్యాహ్నం 1 గంటకు – పంతం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్రేమికుడు

రాత్రి 7 గంట‌ల‌కు – చెన్న‌కేశ‌వ రెడ్డి

రాత్రి 10 గంట‌ల‌కు – అత‌నొక్క‌డే

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రోష‌గాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు

మధ్యాహ్నం 1 గంట‌కు – ఆయ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఇంద్ర‌

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – హే బ‌ల‌వంత్ (వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్)

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు

Tv Movies

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – కో కో కోకిల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక‌చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – మ‌జాకా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం

సాయంత్రం 6 గంట‌ల‌కు – కేజీఎఫ్2

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌గ మ‌హ‌రాజు

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – మ‌జాకా

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 2 గంట‌ల‌కు – క‌రెంట్

ఉద‌యం 4 గంట‌ల‌కు – వివేకం

ఉద‌యం 8 గంట‌ల‌కు – స్టార్ మా ప‌రివార్ అవార్డ్స్‌ (ఈవెంట్)

మధ్యాహ్నం 1 గంట‌కు – ధ‌మాకా

మధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – K ర్యాంప్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – వార్ 2

రాత్రి 12 గంట‌ల‌కు – షాక్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీమ‌ట‌పాకాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – కొత్త లోకా

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – పోకిరి

రాత్రి 9 గంట‌ల‌కు – విన‌య విధేయ రామా

రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 5 గంట‌ల‌కు – విక్ర‌మ‌సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు – దూసుకెళ‌తా

ఉద‌యం 11 గంట‌లకు – చంద్ర‌లేఖ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఘ‌టికుడు

సాయంత్రం 5 గంట‌లకు – శ్రీనివాస క‌ల్యాణం

రాత్రి 7.30 గంట‌లకు – విక్ర‌మార్కుడు

రాత్రి 11 గంట‌ల‌కు – దూసుకెళ‌తా

Updated Date - May 02 , 2026 | 01:45 PM