Sunday Tv Movies: May 10, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - May 09 , 2026 | 12:47 PM

మే 10, ఆదివారం.. వీకెండ్‌ చివరి రోజును మరింత ఎంజాయ్ చేయడానికి టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల జాబితా మీ కోసం సిద్ధంగా ఉంది.

Tv Movies

మే 10, ఆదివారం.. వీకెండ్‌ చివరి రోజును మరింత ఎంజాయ్ చేయడానికి టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల జాబితా మీ కోసం సిద్ధంగా ఉంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ నుంచి సూపర్ హిట్ బ్లాక్‌బస్టర్స్‌ వరకు అన్ని రకాల సినిమాలు ఈరోజు మీ ముందుకు రానున్నాయి. ఇంట్లో కుటుంబంతో కలిసి కూర్చొని చూసేందుకు మంచి ఛాయిస్‌లు చాలానే ఉన్నాయి. మీ ఫేవరెట్ హీరో సినిమా ఏ ఛానెల్‌లో, ఎప్పుడు వస్తుందో ముందుగానే చూసుకుని ప్లాన్ చేసుకోండి. థియేటర్‌ ఫీల్‌ను ఇంట్లోనే ఆస్వాదిస్తూ, ఈ ఆదివారం మొత్తాన్ని మూవీ మూడ్‌లో గడపండి! 📺🍿✨


మే 10, ఆదివారం.. టీవీ సినిమాలు జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది డెస్ప‌రేట్ అవ‌ర్‌ ( హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చిన‌రాయుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ‌మండ‌పం

రాత్రి 10.30 గంట‌ల‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మాయ‌లోడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – య‌మ‌లీల‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – అలీబాబా అర డ‌జ‌న్ దొంగ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు – నంబ‌ర్ వ‌న్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎగిరే పావుర‌మా

ఉద‌యం 10 గంట‌ల‌కు – అమ్మ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అబ్బాయి గారు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ల‌క్ష్యం

రాత్రి 7 గంట‌ల‌కు – పాపం ప‌సివాడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఎగిరే పావుర‌మా

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – స‌ర్కార్

ఉద‌యం 9 గంట‌ల‌కు – గాడ్‌ఫాద‌ర్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – దృవ‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – అరుంధ‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ‌హర్షి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మాతృదేవోభ‌వ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఓ మై ల‌వ్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – భ‌లేదొంగ‌లు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – తొట్టిగ్యాంగ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కాంచ‌న‌మాల కేబుల్‌ టీవీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – వైశాలి

మధ్యాహ్నం 1 గంటకు – సోగ్గాడి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అమ్మ రాజీనామా

రాత్రి 7 గంట‌ల‌కు – విజ‌య రామ‌రాజు

రాత్రి 10 గంట‌ల‌కు – సాహాస సామ్రాట్‌

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

ఉద‌యం 9 గంట‌ల‌కు – మా అన్న‌య్య‌

మధ్యాహ్నం 1 గంట‌కు – మిత్ర‌మండ‌లి

మధ్యాహ్నం 3 గంట‌లకు – తండేల్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

రాత్రి 9 గంట‌ల‌కు – శంబాల‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – శ్రీమంతుడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఏక్ నిరంజ‌న్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – 36 వ‌య‌సులో

ఉద‌యం 9 గంట‌ల‌కు – 35 చిన్న క‌థ కాదు

మధ్యాహ్నం 12 గంట‌లకు – స‌రిపోదా శ‌నివారం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ణం

రాత్రి 9 గంట‌ల‌కు – చిన్నారి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – 35 చిన్న క‌థ కాదు

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 3 గంట‌ల‌కు –

ఉద‌యం 4 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు – టైగ‌ర్ 3 (స‌ల్మాన్ ఖాన్)

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – పుష్ప 2

రాత్రి 9 గంట‌ల‌కు –

రాత్రి 12 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు –

సాయంత్రం 2.30 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు –

రాత్రి 12 గంట‌ల‌కు –

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు –

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 7.30 గంట‌లకు –

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - May 09 , 2026 | 03:15 PM