Thursday Tv Movies: మార్చి 6, శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:29 PM

శుక్ర‌వారం.. వచ్చిందంటే చాలా మంది విశ్రాంతి మూడ్‌లోకి వెళ్లిపోతారు.

Tv Movies

శుక్ర‌వారం.. వచ్చిందంటే చాలా మంది విశ్రాంతి మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఈ రిలాక్స్ టైంలో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ ముందు కూర్చొని సినిమా చూడటం చాలా మందికి అలవాటుగా మారింది. ఈ శుక్ర‌వారం కూడా పలు తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్రేక్షకులను అలరించే మంచి సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకునే చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రోజు టీవీలో ఏ ఏ ఛాన‌ళ్లలో ఏ సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒకసారి చూసేయండి. 🎬📺


మార్చి 6, శుక్ర‌వారం.. సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – సుబ్బ‌రాజు గారి కుటుంబం

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – మావిచిగురు

రాత్రి 10.30 గంట‌ల‌కు – మావిచిగురు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – య‌మ‌గోల‌.. మ‌ళ్లీ మొద‌లైంది

రాత్రి 10.30 గంట‌ల‌కు – అగ్ని

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – త్రిశూలం

ఉద‌యం 10 గంట‌ల‌కు – జ‌మీందార్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆయ‌న‌కి ఇద్ద‌రు

సాయంత్రం 4 గంట‌లకు – చంట‌బ్బాయ్

రాత్రి 7 గంట‌ల‌కు – కార్తీక‌దీపం

మిడ్‌నైట్ 1 గంట‌కు – త్రిశూలం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇడియ‌ట్‌

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – చెన్న‌కేశ‌వ రెడ్డి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బొబ్బిలి పులి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – టైగ‌ర్ రాముడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – క‌య్యాల అమ్మాయి క‌ల‌వారి అబ్బాయి

ఉద‌యం 7 గంట‌ల‌కు – విజేత‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హానుబావుడు

మధ్యాహ్నం 1 గంటకు – అవ‌తారం

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజుభాయ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – హ‌నుమాన్ జంక్ష‌న్

రాత్రి 10 గంట‌ల‌కు – అప‌ద్భాంద‌వుడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – శివాజీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్

tv.jpg

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బ‌లాదూర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – యువ‌కుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 12 గంట‌లకు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – భైర‌వం

రాత్రి 9 గంట‌ల‌కు – చీక‌టి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – 143 ఐ మిస్ యూ

ఉద‌యం 5 గంట‌ల‌కు – బుజ్జిగాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింగం 3

రాత్రి 11 గంట‌ల‌కు – సింగం 3

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రిన్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – అదుర్స్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – అఖండ‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ఎవ‌డు

రాత్రి 6 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – మిర్చి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – స‌త్యం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – భ‌ళా తంద‌నాన‌

ఉద‌యం 11 గంట‌లకు – జెండాపై క‌పిరాజు

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌న‌సు మాట విన‌దు

సాయంత్రం 5 గంట‌లకు – సిల్లీ ఫెలోస్

రాత్రి 7.30 గంట‌లకు – దోపిడి

రాత్రి 11గంట‌ల‌కు – భ‌ళా తంద‌నాన‌

Updated Date - Mar 05 , 2026 | 05:34 PM