Wednesday Tv Movies: మార్చి 4, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 06:14 PM
బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ, రొమాంటిక్ డ్రామాల వరకు విభిన్న జానర్ల సినిమాలు ప్రసారం కానున్నాయి.
మార్చి 3, బుధవారం.. వారంమధ్యలో కొంచెం రిలాక్స్ కావాలనిపించే రోజు. ఆఫీస్ పనుల గందరగోళం, ఇంటి పనుల హడావుడి ముగిసాక సాయంత్రం కాసేపు టీవీ ముందు కూర్చుంటే చాలు — మంచి సినిమా మీ మూడ్‌ను మార్చేస్తుంది. ఈ బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ, రొమాంటిక్ డ్రామాల వరకు విభిన్న జానర్ల సినిమాలు ప్రసారం కానున్నాయి.
పాత హిట్లు గుర్తుకొచ్చేలా చేసే చిత్రాలు, ఇటీవలి కాలంలో మంచి స్పందన పొందిన సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి. మరి ఈ రోజు మీకు నచ్చే సినిమా ఏది? మార్చి 3 బుధవారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా ఇదిగో…
మార్చి 4, బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – ఆట
రాత్రి 9 గంటలకు – ప్రకటించలేదు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9.30 గంటలకు – భైరవద్వీపం
రాత్రి 10.30 గంటలకు – భైరవద్వీపం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – కారుదిద్దిన కాపురం
రాత్రి 10.30 గంటలకు – జైలర్‌గారి అబ్బాయి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఓసి నా మరదలా
ఉదయం 10 గంటలకు – మరుపురాని కథ
మధ్యాహ్నం 1 గంటకు – కొదమసింహం
సాయంత్రం 4 గంటలకు – అమ్మాయికాపురం
రాత్రి 7 గంటలకు – పాండురంగ మహాత్యం
మిడ్‌నైట్ 1 గంటకు – స్టేషన్ మాస్టర్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 3. 30 గంటలకు – దుబాయి శీను
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శుభలేఖలు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – రౌడీ దత్త
ఉదయం 4.30 గంటలకు – యుద్దభూమి
ఉదయం 7 గంటలకు – అమిగోస్
ఉదయం 10 గంటలకు – పెద్దన్నయ్య
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీవారి ప్రియురాలు
సాయంత్రం 4 గంటలకు – దేవ
రాత్రి 7 గంటలకు – భద్ర
రాత్రి 10 గంటలకు – పీపుల్ వార్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – జర్సీ
ఉదయం 9 గంటలకు – అరవింద సమేత వీర రాఘవ
సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్
మిడ్‌నైట్ 12 గంటలకు – అరవింద సమేత వీర రాఘవ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – వసంతం
ఉదయం 7 గంటలకు – మొగుడు
ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 12 గంటలకు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
మధ్యాహ్నం 3 గంటలకు – మజాకా
సాయంత్రం 6 గంటలకు – రంగ్ దే
రాత్రి 9 గంటలకు – బ్రో
మిడ్‌నైట్ 12 గంటలకు – రంగరంగ వైభవంగా
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – బాస్ ఐ లవ్యూ
ఉదయం 5 గంటలకు – అర్జున్
ఉదయం 9 గంటలకు – బీబీ ఉత్సవం (ఈవెంట్)
రాత్రి 11 గంటలకు – జనతా గ్యారేజ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్
సాయంత్రం 3.30 గంటలకు – ఓం భీం భుష్
రాత్రి 6 గంటలకు – డ్రాగన్
రాత్రి 9 గంటలకు – డీజే టిల్లు
మిడ్‌నైట్ 12 గంటలకు – ఎంతవాడు గానీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – ఆక్టోబర్2
ఉదయం 6 గంటలకు – చారులత
ఉదయం 8 గంటలకు – సరదాగా కాసేపు
ఉదయం 11 గంటలకు – మన్మధన్
మధ్యాహ్నం 2 గంటలకు – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
సాయంత్రం 5 గంటలకు – రాజన్న
రాత్రి 7.30 గంటలకు – ఝాన్సీ
రాత్రి 11 గంటలకు – మన్మధన్