Satuarday Tv Movies: మార్చి 28, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:59 AM
శనివారం వచ్చిందంటే చాలామందికి రిలాక్స్ మూడ్ ఆన్ అవుతుంది. ఆ వీకెండ్ ఫీలింగ్‌ని మరింత ఎంజాయ్ చేయాలంటే టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే సినిమాలే బెస్ట్ ఆప్షన్.
శనివారం వచ్చిందంటే చాలామందికి రిలాక్స్ మూడ్ ఆన్ అవుతుంది. ఆ వీకెండ్ ఫీలింగ్‌ని మరింత ఎంజాయ్ చేయాలంటే టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే సినిమాలే బెస్ట్ ఆప్షన్. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాన్స్ ఇలా అన్ని జానర్లలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు ఈరోజు టీవీలో సందడి చేయనున్నాయి. మరి ఈ శనివారం మీ ఫేవరెట్ సినిమా ఏ ఛానెల్‌లో, ఎప్పుడు వస్తుందో ఒకసారి చూసేయండి.
శనివారం.. Tv సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు బ్లడ్ పర్ డస్ట్ BLOOD FOR DUST (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు –భారతం
రాత్రి 9 గంటలకు – ఒక్కడు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – జానకీ పరిణయం చూతము రారండి (ఈవెంట్)
అర్థరాత్రి 12 గంటలకు – సీతారామ కల్యాణం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – రిక్షావోడు
రాత్రి 9 గంటలకు – బావ నచ్చాడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – భార్యభర్తల బంధం
ఉదయం 10 గంటలకు – బాంధవ్యాలు
మధ్యాహ్నం 1 గంటకు – రౌడీగారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – ముద్దుల మామయ్య
రాత్రి 7 గంటలకు – 90 బయోపిక్
మిడ్‌నైట్ 1 గంటకు – భార్యభర్తల బంధం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆంజనేయులు
రాత్రి 10.30 గంటలకు – హార్ట్ ఎటాక్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – జంబ లకిడి పంబ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – మంచి మనసులు
ఉదయం 4.30 గంటలకు – అమాయకుడు
ఉదయం 7 గంటలకు – మరకత మణి
ఉదయం 10 గంటలకు – 7జీ బృందావన్ కాలనీ
మధ్యాహ్నం 1 గంటకు – లయన్
సాయంత్రం 4 గంటలకు – PSV గరుడవేగ
రాత్రి 7 గంటలకు – మజిలీ
రాత్రి 10 గంటలకు – వనకన్య వండర్ వీరుడు

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – సంతోషం
ఉదయం 9 గంటలకు – గుర్రం పాపిరెడ్డి
సాయంత్రం 4.30 గంటలకు – అందాల రాముడు
రాత్రి 10.30 గంటలకు – త్రిపుర
రాత్రి 12 గంటలకు – అందాల రాముడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
ఉదయం 7 గంటలకు – కురుక్షేత్రం
ఉదయం 9 గంటలకు – రంగ రంగ వైభవంగా
మధ్యాహ్నం 12 గంటలకు – మిడిల్ క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు – చీకటి
మిడ్‌నైట్ 12 గంటలకు – రంగ రంగ వైభవంగా
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 1.30 గంటలకు – మన్యంపులి
ఉదయం 7 గంటలకు – F2
ఉదయం 9 గంటలకు – బీబీ జోడి ( రియాలిటీ షో)
మధ్యాహ్నం 3.30 గంటలకు – టిల్లు 2
రాత్రి 11 గంటలకు – జులాయి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎల్ఎల్‌బీ
ఉదయం 9 గంటలకు – ప్రతి రోజూ పండగే
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి1
సాయంత్రం 3.30 గంటలకు – భీమా
సాయంత్రం 6 గంటలకు – పుష్ప1
రాత్రి 10 గంటలకు – ఆది కేశవ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 5 గంటలకు – అసుర
ఉదయం 8 గంటలకు – సింధు భైరవి
ఉదయం 11 గంటలకు – ఆహ
మధ్యాహ్నం 2 గంటలకు – ఆరాధన
సాయంత్రం 5 గంటలకు – అదుర్స్
రాత్రి 8 గంటలకు – బన్నీ
రాత్రి 11 గంటలకు – సింధు భైరవి