Satuarday Tv Movies: మార్చి 21, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 08:12 PM
శనివారం వచ్చిందంటే.. టీవీ ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు పాత క్లాసిక్స్ నుంచి కొత్త బ్లాక్‌బస్టర్స్ వరకు వరుసగా సినిమాలు ప్రసారం అవుతాయి.
శనివారం వచ్చిందంటే… ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్ ఆన్! టీవీ ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు పాత క్లాసిక్స్ నుంచి కొత్త బ్లాక్‌బస్టర్స్ వరకు వరుసగా సినిమాలు ప్రసారం అవుతాయి. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు సరదా సినిమాలు, మాస్ ఎంటర్‌టైనర్లు, హిట్ మూవీస్—all in one ప్లాట్‌ఫామ్ లా టీవీ ముందే సిద్ధంగా ఉంటాయి. మరి ఈ శనివారం మీ ఫేవరెట్ ఛానెల్‌లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఓ లుక్కేయండి.
శనివారం.. టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – ది బయౌ THE BAYOU (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – పంజరం
రాత్రి 9 గంటలకు – సమాచారం లేదు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – బ్లాక్‌బస్టర్ ఉగాది (ఈవెంట్)
మిడ్‌నైట్ 12 గంటలకు – టక్కరిదొంగ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – బావ నచ్చాడు
సాయంత్రం 6 గంటలకు – నా మనసిస్తా రా
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – సింహాసనం
ఉదయం 10 గంటలకు – ఆత్మబలం
మధ్యాహ్నం 1 గంటకు – అగ్గి రాముడు
సాయంత్రం 4 గంటలకు – స్నేహితులు
రాత్రి 7 గంటలకు – సందడే సందడి
మిడ్‌నైట్ 1 గంటకు – సింహాసనం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – గాడ్ ఫాదర్
మధ్యాహ్నం 3.30 గంటకు – పైసా వసూల్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కార్తీక పౌర్ణమి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – చరణదాసి
ఉదయం 4.30 గంటలకు – బంగారు చెల్లెలు
ఉదయం 7 గంటలకు – ఆయనగారు
ఉదయం 10 గంటలకు – సత్యమేవ జయతే
మధ్యాహ్నం 1 గంటకు – వాంటెడ్
సాయంత్రం 4 గంటలకు – ఆపరేషన్ దుర్యోదన
రాత్రి 7 గంటలకు – రాయలసీమ రామన్న చౌదరి
రాత్రి 10 గంటలకు – స్వామి రా రా

📺 జీ తెలుగు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – నువ్వు లేక నేను లేను
ఉదయం 9 గంటలకు – ఆరెంజ్
సాయంత్రం 4.30 గంటలకు – అన్నవరం
రాత్రి 10.30 గంటలకు – బ్రో
మిడ్‌నైట్ 12 గంటలకు – సంతోషం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – సాక్ష్యం
ఉదయం 7 గంటలకు – దువ్వాడ జగన్నాథం
ఉదయం 9 గంటలకు – వైపాఫ్ రణసింగం
మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి
మధ్యాహ్నం 3 గంటలకు – తంత్ర
సాయంత్రం 6 గంటలకు – ఊరుపేరు భైరవకోన
రాత్రి 9 గంటలకు – రాయుడు
మిడ్‌నైట్ 12 గంటలకు – కన్యాకుమారి
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 7 గంటలకు – జాక్
ఉదయం 9 గంటలకు – బీబీ జోడి (రియాలిటీ షో)
రాత్రి 11 గంటలకు – కృష్ణ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 3.30 గంటలకు – సర్కారువారి పాట
రాత్రి 6 గంటలకు – ప్రేమంటే
రాత్రి 9 గంటలకు – క్రాక్
మిడ్‌నైట్ 12 గంటలకు –
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 6 గంటలకు –
ఉదయం 8 గంటలకు – బెదురులంక
ఉదయం 11 గంటలకు – మారి2
మధ్యాహ్నం 2 గంటలకు – తొలిప్రేమ
సాయంత్రం 5 గంటలకు –యోగి
రాత్రి 8 గంటలకు – ఆరెక్స్ 100
రాత్రి 11 గంటలకు – బెదురులంక