Satuarday Tv Movies: మార్చి 14, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 02:16 PM
శనివారం సెలవుదినం కావడంతో ఇంట్లోనే కుటుంబంతో కలిసి మంచి సినిమాలు చూడాలని చాలామంది ప్రేక్షకులు భావిస్తుంటారు.
శనివారం సెలవుదినం కావడంతో ఇంట్లోనే కుటుంబంతో కలిసి మంచి సినిమాలు చూడాలని చాలామంది ప్రేక్షకులు భావిస్తుంటారు. అందుకే తెలుగు టీవీ ఛానెళ్లు కూడా ఈ రోజున వినోదభరితమైన సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లతో పాటు పాపులర్ హీరోల చిత్రాలు కూడా టెలికాస్ట్ అవుతాయి. మరి ఈ శనివారం, మార్చి 14న వివిధ తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఏవో ఒకసారి చూసేయండి. 📺🎬
శనివారం, మార్చి 14..
తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – పున్నమి నాగు
రాత్రి 9 గంటలకు – సమాచారం లేదు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ఆడుతూ పాడుతూ
రాత్రి 12 గంటలకు – ఆడుతూ పాడుతూ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – నా మనసిస్తా రా
రాత్రి 9 గంటలకు – ముద్దుల మొగుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – బంగారుబాబు
ఉదయం 10 గంటలకు – ఓం వేంకటేశాయ
మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ సందడి
రాత్రి 7 గంటలకు – యమగోల
మిడ్‌నైట్ 1 గంటకు – బంగారుబాబు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లక్ష్మి
మధ్యాహ్నం 3. 30 గంటలకు – కిక్2
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ప్రేమికుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – అన్నాదమ్ముల అనుబంధం
ఉదయం 4.30 గంటలకు – జీవన జ్యోతి
ఉదయం 7 గంటలకు – అఆఇఈ
ఉదయం 10 గంటలకు – V
మధ్యాహ్నం 1 గంటకు – దొంగోడు
సాయంత్రం 4 గంటలకు – అస్త్రం
రాత్రి 7 గంటలకు – భద్రాచలం
రాత్రి 10 గంటలకు – పోటుగాడు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – విజయ రాఘవన్
ఉదయం 9 గంటలకు – తఢాఖా
సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజక వర్గం
రాత్రి 10.30 గంటలకు – కణం
మిడ్‌నైట్ 12 గంటలకు – తఢాఖా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు – కూలీ నం1
ఉదయం 9 గంటలకు – ఏజంట్ భైరవ
మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంతకోపమా
మధ్యాహ్నం 3 గంటలకు – పండగ చేస్కో
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – సుబ్రమణ్య పురం
మిడ్‌నైట్ 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంతకోపమా
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – శ్రీమన్నారాయణ
ఉదయం 5 గంటలకు – సినిమా చూపిస్తా మామ
ఉదయం 9 గంటలకు –
రాత్రి 11 గంటలకు –
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – అర్జున్
ఉదయం 7 గంటలకు – సోలో
ఉదయం 9 గంటలకు – ఆహా
మధ్యాహ్నం 12 గంటలకు – సిల్లీ ఫెలోస్
సాయంత్రం 3.30 గంటలకు – F2
రాత్రి 6 గంటలకు – సూ ఫ్రం సో
రాత్రి 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
మిడ్‌నైట్ 12 గంటలకు – ఎవరికీ చెప్పొద్దు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – హంగామా
ఉదయం 6 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు – 24
ఉదయం 11 గంటలకు – ఖుషి
మధ్యాహ్నం 2.30 గంటలకు – నిను వీడని నేను
సాయంత్రం 5 గంటలకు – పసలపూడి వీరబాబు
రాత్రి 8 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 11గంటలకు – 24