Tuesday Tv Movies: ఏప్రిల్ 21, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:07 PM
మంగళవారం టీవీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్ అందించేందుకు చానెల్స్ సిద్ధంగా ఉన్నాయి.
మంగళవారం టీవీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్ అందించేందుకు చానెల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్స్, కామెడీ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కూర్చొని బోర్ కొట్టకుండా టైమ్ పాస్ చేయాలనుకునే వారికి ఇవే బెస్ట్ ఆప్షన్. మరి ఈ రోజు టీవీలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఏంటో చూసేయండి.
మంగళవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ENDANGERED SPICES ఎండెన్‌గ్రెడ్ స్పైసెస్ (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – దత్త పుత్రుడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – భలే వాడివి బాసూ
రాత్రి 12 గంటలకు – భలే వాడివి బాసూ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – భరత సింహారెడ్డి
రాత్రి 10 గంటలకు – మగ మహారాజు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – తాండవ కృష్ణుడు
ఉదయం 10 గంటలకు – గూఢచారి 116
మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది
సాయంత్రం 4 గంటలకు – ముద్దుల మేనల్లుడు
రాత్రి 7 గంటలకు – కుటుంబ గౌరవం
మిడ్‌నైట్ 1 గంటకు – తాండవ కృష్ణుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పవిత్రబంధం
మధ్యాహ్నం 3.30 గంటలకు – దొంగోడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అమ్మ రాజీనామా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – మైఖెల్ మదన కామరాజు
ఉదయం 4.30 గంటలకు – చాణక్య శపథం
ఉదయం 7 గంటలకు – ఘని
ఉదయం 10 గంటలకు – సీతారత్నం గారి అబ్బాయి
మధ్యాహ్నం 1 గంటకు – భరణి
సాయంత్రం 4 గంటలకు – సీమశాస్త్రి
రాత్రి 7 గంటలకు – వంశోద్దారకుడు
రాత్రి 10 గంటలకు – నీకు నాకు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు –నవ వసంతం
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4.30 గంటలకు –
మిడ్‌నైట్ 12 గంటలకు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ఏవండీ పెళ్లి చేసుకోండి
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – విన్నర్
మధ్యాహ్నం 12 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1
సాయంత్రం 6 గంటలకు – మున్నా
రాత్రి 9 గంటలకు – ఐడెంటిటీ
మిడ్‌నైట్ 12 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – పాండవులు పాండవులు
ఉదయం 4 గంటలకు – శ్రీమన్నారాయణ
ఉదయం 9 గంటలకు – కృష్ణ
రాత్రి 11.30 గంటలకు – కృష్ణ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – వెల్కమ్ ఒబామా
ఉదయం 7 గంటలకు – స్కెచ్
ఉదయం 9 గంటలకు – నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 12 గంటలకు – డాకూ మహారాజ్
సాయంత్రం 3.30 గంటలకు – జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు – నువ్వే నువ్వే
రాత్రి 9.30 గంటలకు – వీఐపీ2
అర్థరాత్రి 12 గంటలకు – చంద్రకళ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – బద్రీనాథ్
ఉదయం 11 గంటలకు – దొంగాట
మధ్యాహ్నం 2 గంటలకు – అసాధ్యుడు
సాయంత్రం 5 గంటలకు – మారి 2
రాత్రి 8 గంటలకు – రక్త సంబంధం
రాత్రి 11 గంటలకు – బద్రీనాథ్