November 28 TV Movies List: నవంబర్ 28 టీవీ సినిమాలు.. శనివారం ఏ ఛానల్‌లో ఏ మూవీ వస్తుందంటే?
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:03 PM
నవంబర్ 28, శనివారం బుల్లితెరపై ప్రసారం కానున్న తెలుగు సినిమాల పూర్తి జాబితా. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎంత గంటలకు వస్తుందో తెలుసుకోండి.
శనివారం వచ్చిందంటే చాలు.. టీవీల్లో వచ్చే సినిమాలతో ఇంటిల్లిపాదీ వినోదాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతారు ప్రేక్షకులు. వీకెండ్‌ను మరింత సరదాగా గడిపేందుకు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు సరికొత్త సినిమాలతో అలరించనున్నాయి. నవంబర్ 28, శనివారం బుల్లితెరపై ప్రసారం కానున్న సినిమాలేంటి? ఏ ఛానల్‌లో ఏ మూవీ వస్తుంది? ప్రసార సమయాలు ఏమిటి? పూర్తి వివరాలు మీకోసం..
Nov 28,శనివారం.. Tv సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – హెవెన్ ఎబో స్కై (Haven: Above Sky) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – హలో ఫ్రెండ్
రాత్రి 9.30 గంటలకు – లారీ డ్రైవర్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఎగిరే పావురమా
రాత్రి 9.30 గంటలకు – పెళ్లి పందిరి
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – సర్దుకుపోదాం రండి
రాత్రి 10.30 గంటలకు – సర్దుకుపోదాం రండి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – తొలిచూపులోనే
ఉదయం 10 గంటలకు – మోసగాళ్లకు మోసగాడు
మధ్యాహ్నం 1 గంటకు – వీరాంజనేయులు విహార యాత్ర
సాయంత్రం 4 గంటలకు – నేను ప్రేమిస్తున్నాను
రాత్రి 7 గంటలకు – పాండురంగ మహాత్యం
రాత్రి 10 గంటలకు – కోకిల
మిడ్‌నైట్ 1 గంటకు – తొలిచూపులోనే
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శ్రీనాధ కవి సౌర్వభౌమ
సాయంత్రం 4.30 గంటలకు – దండోరా
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కరెంట్ తీగ
మధ్యాహ్నం 3.30 గంటలకు – కలుసుకోవాలని
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – సన్నాయి అప్పన్న
తెల్లవారు జాము 4.30 గంటలకు – తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం
ఉదయం 7 గంటలకు – సాగర సంగమం
ఉదయం 10 గంటలకు – సారొచ్చారు
మధ్యాహ్నం 1 గంటకు – నాగ
సాయంత్రం 4 గంటలకు – వేదం
రాత్రి 7 గంటలకు – బావగారు బాగున్నారా
రాత్రి 10 గంటలకు – స్వామి రారా

📺 జీ తెలుగు (Z Telugu)
ఉదయం 9 గంటలకు – పెళ్లాం ఊరెళితే
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – తంత్ర
ఉదయం 7 గంటలకు – రైటర్ పద్మభూషణ్
ఉదయం 9 గంటలకు – హలో
మధ్యాహ్నం 12 గంటలకు – బాలన్ ది బాయ్
మధ్యాహ్నం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు – మదరాసి
రాత్రి 9 గంటలకు – మైడియర్ భూతం
అర్ధరాత్రి 12 గంటలకు – హలో
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – శ్రీమన్నారాయణ
ఉదయం 4 గంటలకు – ధైర్యం
ఉదయం 7 గంటలకు – మృత్యుంజయ్
ఉదయం 9 గంటకు – పరుగు
రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – వినయ విధేయ రామ
ఉదయం 9 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 12 గంటలకు –కుబేర
సాయంత్రం 3 గంటలకు – శుభం
సాయంత్రం 6 గంటలకు – rrr
రాత్రి 9.30 గంటలకు – కాంతార
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మనసుంది కానీ
ఉదయం 5 గంటలకు – అయ్యారే
ఉదయం 8 గంటలకు – ద్రోణాచార్య
ఉదయం 11 గంటలకు – హుషారు
మధ్యాహ్నం 2 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
సాయంత్రం 5 గంటలకు – విజయ దశమి
రాత్రి 8 గంటలకు – స్కెచ్
రాత్రి 11 గంటలకు – ద్రోణాచార్య