Monday Tv Movies: జూన్‌ 08, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jun 07 , 2026 | 09:54 AM

జూన్ 08, సోమవారం వివిధ తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో ప్రేక్షకులకు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమైంది.

Tv Movies

జూన్ 08, సోమవారం వివిధ తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలతో ప్రేక్షకులకు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమైంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ప్రేమకథలు ఇలా అన్ని రకాల చిత్రాలు బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.


సోమ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వే డౌన్ (WAY DOWN) (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – క‌న్యాశుల్కం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – నువ్వేకావాలి

రాత్రి 10.30 గంట‌ల‌కు – నువ్వేకావాలి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పాడుతా తీయ‌గా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆనందం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌యూరి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 7 గంట‌ల‌కు – చిత్రం

రాత్రి 10 గంట‌ల‌కు – మామాశ్రీ

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఆనందం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేవుళ్లు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అనంత‌పురం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – జై శ్రీరామ్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – టైగ‌ర్ రాముడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – బంగారు కొడుకు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అగ్ని ప‌ర్వ‌తం

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌లెక్ట‌ర్ గారి భార్య‌

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లైంది కానీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – లేడీబాస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – హ‌నుమాన్ జంక్ష‌న్‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఆవేశం

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అర‌ణ్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – 35

మధ్యాహ్నం 12 గంట‌లకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శివాజీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – మున్నా

రాత్రి 9 గంట‌ల‌కు – ఆఫీస‌ర్

📺 స్టార్ మా (Star MAA )

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – సాహాసం

ఉద‌యం 4 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – గుండెనిండా గుడి గంట‌లు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – పార్కింగ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కెవ్వుకేక‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – బ‌న్నీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – జులాయి

రాత్రి 10 గంట‌ల‌కు – శుభం

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఈ వ‌య‌సులో

ఉద‌యం 5 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఎవ‌రైన ఎప్పుడైనా

ఉద‌యం 11 గంట‌లకు – అర్జున్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు – ప‌డిప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 8 గంట‌లకు – గూఢాచారి

రాత్రి 11 గంట‌ల‌కు – సంకీర్త‌న‌

Updated Date - Jun 07 , 2026 | 10:06 AM