Thursday Tv Movies: జూన్ 4,గురువారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

ABN , Publish Date - Jun 03 , 2026 | 03:13 PM

బుల్లితెర ప్రేక్షకులకు గురువారం (జూన్ 4) వినోదాల విందు సిద్ధమైంది.

Tv Movies

బుల్లితెర ప్రేక్షకులకు గురువారం (జూన్ 4) వినోదాల విందు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో సూపర్ హిట్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని ఎంజాయ్ చేయాలనుకుంటే, జూన్ 4న టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా ఇదే.


జూన్ 4, గురువారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్లాక్ లోట‌స్‌ (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ల‌క్ష్మీ పుత్రుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌ల‌రామ‌కృష్ణులు

రాత్రి 10.30 గంట‌ల‌కు – బ‌ల‌రామ‌కృష్ణులు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నా మొగుడే నాకే సొంతం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓ పాప లాలి

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లంటే నూరేళ్ల‌ పంట‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శుభ‌ సంక‌ల్పం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప‌క్కింటి అమ్మాయి

రాత్రి 7 గంట‌ల‌కు – దీర్ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఓ పాప లాలి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఒక్క‌డు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అత‌డే ఒక సైన్యం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సంసారం ఒక చ‌ద‌రంగం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నా మ‌న‌సుకేమైంది

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ఆట‌గాడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప్రేమించిన కొత్త‌లో

ఉద‌యం 7 గంట‌ల‌కు – పంచ‌దార చిల‌క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హానుభావుడు

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీవారి ప్రియురాలు

సాయంత్రం 4 గంట‌ల‌కు – హోలి

రాత్రి 7 గంట‌ల‌కు – పుట్టింటికి రా చెల్లి

రాత్రి 10 గంట‌ల‌కు – జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్‌

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒంట‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ల్లీశ్వ‌రి

మధ్యాహ్నం 12 గంట‌లకు – హ‌నుమాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

రాత్రి 9 గంట‌ల‌కు – స‌ర్ధార్‌

📺 స్టార్ మా (Star MAA )

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – దైర్యం

ఉద‌యం 4 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – జులాయి

సాయంత్రం 4 గంట‌ల‌కు –డీజే టిల్లు

రాత్రి 11.30 గంట‌ల‌కు – జులాయి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అల్ల‌రి బుల్లోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – యువ‌రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ప్రేమంటే

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ఐ

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – పోకిరి

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సింహ‌మంటి చిన్నోడు

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – బెట్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌ద్ర‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఐశ్వర్యాభిమ‌స్తు

ఉద‌యం 11 గంట‌లకు – సామి2

మధ్యాహ్నం 2 గంట‌లకు – శ్రీమ‌తి

సాయంత్రం 5 గంట‌లకు – మారి2

రాత్రి 8 గంట‌లకు – బ‌న్నీ

రాత్రి 11 గంట‌ల‌కు – ద‌గ్గ‌ర‌గా దూరంగా

Updated Date - Jun 03 , 2026 | 03:34 PM