Tuesday Tv Movies: జూన్‌ 2, మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:49 PM

ప్రేక్షకులను అలరించేందుకు జూన్‌ 2, మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్‌హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి.

Tv Movies

ప్రేక్షకులను అలరించేందుకు జూన్‌ 2, మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్‌హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులకు వినోద విందు సిద్ధమైంది. మీకు ఇష్టమైన హీరోల సినిమాలు ఏ ఛానల్‌లో, ఏ సమయంలో ప్రసారం కానున్నాయో తెలుసుకుని ముందుగానే ప్లాన్ చేసుకోండి. జూన్‌ 2న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా ఇదే.


జూన్‌2, మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది అంబుష్‌ (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – క‌ళావ‌ర్ కింగ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ప్రార్థ‌న‌

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – రిక్షావోడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – రిక్షావోడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బంధం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాయ‌కుడు (క‌మ‌ల్ హ‌స‌న్‌)

ఉద‌యం 10 గంట‌ల‌కు – జ్యోతి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పిల్ల న‌చ్చింది

సాయంత్రం 4 గంట‌ల‌కు – మాయ‌లోడు

రాత్రి 7 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

మిడ్‌నైట్ 1 గంట‌కు – నాయ‌కుడు (క‌మ‌ల్ హ‌స‌న్‌)

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సార్

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అన్న‌య్య‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్లూరి సీతారామ రాజు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – తోక‌లేని పిట్ట‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – శ్రీకృష్ణ పాండ‌వీయం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – శ్రీప‌రుగో ప‌రుగు

ఉద‌యం 7 గంట‌ల‌కు – సారొచ్చారు

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ

మధ్యాహ్నం 1 గంటకు – గౌత‌మ్ నందా

సాయంత్రం 4 గంట‌ల‌కు – వాసు

రాత్రి 7 గంట‌ల‌కు – అల్లుడా మ‌జాకా

రాత్రి 10 గంట‌ల‌కు – ఆటో న‌గ‌ర్ సూర్య‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

tv.jpg

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ధూం ధాం

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వులేక నేను లేను

మధ్యాహ్నం 12 గంట‌లకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌న్యాకుమారి

సాయంత్రం 6 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – కాష్మోరా

📺 స్టార్ మా (Star MAA )

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – ద‌గ్గ‌ర‌గా దూరంగా

ఉద‌యం 4 గంట‌ల‌కు – భ‌లే భ‌లే మొగాడివోయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌ల‌గం

సాయంత్రం 4 గంట‌ల‌కు – బాపు

రాత్రి 11.30 గంట‌ల‌కు – బ‌ల‌గం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 7 గంట‌ల‌కు – తెనాలి రామ‌కృష్ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఓం భీమ్ భుష్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఫిదా

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – డీజే టిల్లు2

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – కుబేరా

రాత్రి 9 గంట‌ల‌కు – విరూపాక్ష‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – మాస్క్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ప్రియా ప్రియ‌త‌మా

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిన్న జ‌మిందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – హ్యాపీడేస్‌

ఉద‌యం 11 గంట‌లకు – సినిమా చూపిస్తా మామ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – హుషారు

సాయంత్రం 5 గంట‌లకు – ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

రాత్రి 8 గంట‌లకు – కోట‌బొమ్మాళి పీఎస్‌

రాత్రి 11 గంట‌ల‌కు – మౌర్య‌

Updated Date - Jun 01 , 2026 | 06:07 PM