Friday Tv Movies: జూలై 03, శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:40 AM

శుక్రవారం సాయంత్రం కుటుంబంతో కలిసి టీవీ ముందు కూర్చొని సినిమా చూసే ప్లాన్ ఉందా?.

tv movies

శుక్రవారం సాయంత్రం కుటుంబంతో కలిసి టీవీ ముందు కూర్చొని సినిమా చూసే ప్లాన్ ఉందా? అయితే మీ కోసం జూలై 3, శుక్రవారం వివిధ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితాను అందిస్తున్నాం. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన చిత్రాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించండి.


జూలై 3, శుక్ర‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - ది ప్రిమ‌ల్‌ (THE PRIMAL) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – డ‌బ్బు డ‌బ్బు డ‌బ్బు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – మాయా బ‌జార్‌

రాత్రి 12 గంట‌ల‌కు – మాయా బ‌జార్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మాతో పెట్టుకోకు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముద్దుల కొడుకు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాంధ‌వ్యాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆయ‌న‌కి ఇద్ద‌రు

సాయంత్రం 4 గంట‌ల‌కు – రోటి క‌ప‌డా రొమాన్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు – పాతాళ‌భైర‌వి

మిడ్‌నైట్ 1 గంట‌కు – ముద్దుల కొడుకు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆది

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – స‌త్య‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జెమిని

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ల‌గ్న ప‌త్రిక‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అనురాగ దేవ‌త‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – యంగ్ ఇండియా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రియ రాగాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓరి దేవుడా

మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ కృష్ణ

సాయంత్రం 4 గంట‌ల‌కు – పేట‌

రాత్రి 7 గంట‌ల‌కు – ల‌య‌న్‌

రాత్రి 10 గంట‌ల‌కు – చిల‌సౌ

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 5 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – త్రిపుర

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9.30 గంట‌ల‌కు – ది స్మైల్ మ్యాన్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – వివేకం

ఉద‌యం 4 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – పుష్ప‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 7 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 9 గంట‌ల‌కు – విక్ర‌మార్కుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – క్రాక్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – పోకిరి

సాయంత్రం 6 గంట‌ల‌కు – K-Ramp

రాత్రి 8.30 గంట‌ల‌కు – బాహుబ‌లి2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – బ‌ల్లెం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – డాల‌ర్ డ్రీమ్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – అంద‌రి బంధువ‌యా

ఉద‌యం 11 గంట‌లకు – ఎంత మంచివాడ‌వురా

మధ్యాహ్నం 2 గంట‌లకు – నాయ‌కుడు

సాయంత్రం 4.30 గంట‌లకు – రాఘ‌వేంద్ర‌

రాత్రి 8 గంట‌లకు – విన‌రో భాగ్య‌ము విష్ను క‌థ‌

రాత్రి 11 గంట‌ల‌కు – అంద‌రి బంధువ‌యా

Updated Date - Jul 02 , 2026 | 11:59 AM