Tuesday Tv Movies: జూలై 14, మంగళవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jul 13 , 2026 | 10:14 AM

జూలై 14, మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో తెలుసుకుని మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా చూసేయండి.

Tv Movies

ప్రతి రోజూ బుల్లితెరపై ప్రసారమయ్యే సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రేమకథలు, థ్రిల్లర్‌లతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలు వివిధ ఛానళ్లలో ప్రసారం అవుతుంటాయి. జూలై 14, మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో తెలుసుకుని మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా చూసేయండి.


మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - ఎస్కేప్ రూమ్‌ (ESCAPE ROOM) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మిథునం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఇన్‌స్పెక్ట‌ర్ అశ్వినీ

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఘ‌టోత్క‌చుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆత్మ‌బ‌లం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – య‌మ‌లీల‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌నులు తెరిచినా నీవాయే

రాత్రి 7 గంట‌ల‌కు – అంతులేని క‌థ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఘ‌టోత్క‌చుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెబ‌ల్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – నాయ‌కి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పెద్ద‌మ్మ త‌ల్లి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – దిల్లున్నోడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అల్లాఉద్దీన్ అద్భుత దీపం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – భ‌లే అమ్మాయిలు

ఉద‌యం 7 గంట‌ల‌కు – వీడు సామాన్యుడు కాదు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాస్ట‌ర్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఈ అబ్బాయి చాలా మంచోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – పందెంకోళ్లు

రాత్రి 7 గంట‌ల‌కు – గోలీమార్‌

రాత్రి 10 గంట‌ల‌కు – కోడుకు

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ్ దే

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – క్షేత్రం

మధ్యాహ్నం 12 గంట‌లకు – మిషాన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పంచాక్ష‌రి

సాయంత్రం 6 గంట‌ల‌కు – చిరుత‌

రాత్రి 9 గంట‌ల‌కు – శ‌కుని

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – పాండ‌వులు పాండ‌వులు

ఉద‌యం 4 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్కంద‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కోట బొమ్మాళి

ఉద‌యం 9 గంట‌ల‌కు – తీన్‌మార్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – సామ‌జ వ‌ర‌గ‌మ‌న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 9 గంట‌ల‌కు – బ‌ట‌ర్ ప్లై

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – అర్జున్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – కాదంటే ఔన‌నిలే

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 11 గంట‌లకు – 24

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – సూర్య వ‌ర్సెస్ సూర్య‌

సాయంత్రం 5 గంట‌లకు – జ‌ల్సా

రాత్రి 8 గంట‌లకు – రాజుగారి గ‌ది3

రాత్రి 11 గంట‌ల‌కు – సోలో

Updated Date - Jul 13 , 2026 | 12:32 PM