Thursday Tv Movies: గురువారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
ABN , Publish Date - May 27 , 2026 | 03:24 PM
ప్రతి రోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకుల కోసం ఎన్నో ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి.
ప్రతి రోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకుల కోసం ఎన్నో ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌తో పలు ఛానెళ్లలో బ్లాక్‌బస్టర్ చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి ఈ రోజు మీ ఫేవరెట్ సినిమా ఏ ఛానెల్‌లో, ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి.
మే 28, గురువారం టీవీ ఛానళ్ల చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ప్రిమల్ PRIMAL (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – బడి పంతులు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – కొండవీటి సింహం
రాత్రి 10.30 గంటలకు – కొండవీటి సింహం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమలో పావని కల్యాణ్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – సర్దార్ పాపారాయుడు
ఉదయం 10 గంటలకు – మాయా బజార్
మధ్యాహ్నం 1 గంటకు – వేటగాడు
సాయంత్రం 4 గంటలకు – యమగోల
రాత్రి 7 గంటలకు – కొండవీటి సింహం
మిడ్‌నైట్ 1 గంటకు – సర్దార్ పాపారాయుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లవకుశ
మధ్యాహ్నం 3 గంటలకు – మేజర్ చంద్రకాంత్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – జస్టీస్ చౌదరి
సాయంత్రం 4.30 గంటలకు – మల్లి వర్సెస్ రవితేజ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – కేడీ నం1 (NTR)
ఉదయం 4.30 గంటలకు – గొడవ
ఉదయం 7 గంటలకు – NTR కథానాయకుడు
ఉదయం 10 గంటలకు – సుబ్బు
మధ్యాహ్నం 1 గంటకు – జానకి వెడ్స్ శ్రీరామ్
సాయంత్రం 4 గంటలకు – బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
రాత్రి 7 గంటలకు – రభస
రాత్రి 10 గంటలకు – కృష్ణం వందే జగద్గురుం

📺 జీ తెలుగు (Zee Telugu)
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – శివ
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – నాగవల్లి
మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు – శివలింగ
రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23
📺 స్టార్ మా (Star MAA )
తెల్లవారుజాము 1.30 గంటకు – సీమ టపాకాయ్
ఉదయం 4 గంటలకు – మన్యంపులి
ఉదయం 9 గంటలకు – రంగస్థలం
సాయంత్రం 4 గంటలకు – ప్రేమంటే
రాత్రి 11.30 గంటలకు – రంగస్థలం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – ఫోర్‌తొజిల్
ఉదయం 7 గంటలకు – అన్నాబెల్ సేతుపతి
ఉదయం 9 గంటలకు – మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
సాయంత్రం 2.30 గంటలకు – అఖండ
సాయంత్రం 6 గంటలకు – రఘువరన్ బీటెక్
రాత్రి 9.30 గంటలకు – భరత్ అనే నేను
అర్థరాత్రి 12 గంటలకు – కల్పన
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 5 గంటలకు – హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు – నిప్పు
ఉదయం 11 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 2 గంటలకు – నా బంగారు తల్లి
సాయంత్రం 5 గంటలకు – గల్లీ రౌడీ
రాత్రి 8 గంటలకు – సప్తగిరి LLB
రాత్రి 11 గంటలకు – నిప్పు