Wednesday Tv Movies: బుధవారం, july 15.. టీవీ తెలుగు సినిమాల షెడ్యూల్
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:55 PM
తెలుగు ఛానళ్లలో చిత్రాలు ఏ ఛానల్‌లో, ఏ సమయంలో వస్తున్నాయో ఒకే చోట చూసేయండి.
బుధవారం ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అయితే తెలుగు ప్రముఖ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసమే. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్, సస్పెన్స్ చిత్రాలు ఏ ఛానల్‌లో, ఏ సమయంలో వస్తున్నాయో ఒకే చోట చూసేయండి.
బుధవారం.. టీవీ సినిమాల షెడ్యూల్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు - గ్రేట్ వైట్ (GREAT WHITE) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – యశోద కృష్ణ
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – ఆమె
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – భార్గవ రాముడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – దేవాంతకుడు
ఉదయం 10 గంటలకు – ఇద్దరమ్మాయిలు
మధ్యాహ్నం 1 గంటకు – రాజావారు రాణివారు
సాయంత్రం 4 గంటలకు – మగ మహరాజు
రాత్రి 7 గంటలకు – తాళి
రాత్రి 10 గంటలకు – పులి
మిడ్‌నైట్ 1 గంటకు – దేవాంతకుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఇంట్లో దయ్యం నాకేం భయం
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇష్క్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పెళ్లి
సాయంత్రం 4.30 గంటలకు – ప్రేమ బంధం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – బోస్
ఉదయం 4.30 గంటలకు – ప్రాణం
ఉదయం 7 గంటలకు – గజరాజు
ఉదయం 10 గంటలకు – జగదేక వీరుడు అతిలోక సుందరి
మధ్యాహ్నం 1 గంటకు – మస్కా
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ చదరంగం
రాత్రి 7 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
రాత్రి 10 గంటలకు – ఒంటరి పోరాటం

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – ఒంగోలు గిత్త
మధ్యాహ్నం 12 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు – సామాన్యుడు
సాయంత్రం 6 గంటలకు – హైపర్
రాత్రి 9 గంటలకు – బ్రో
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 2 గంటలకు – ఎవడు
ఉదయం 4 గంటలకు – శక్తి
ఉదయం 9 గంటలకు – విరూపాక్ష
రాత్రి 12 గంటలకు – ఫోర్ తొజిల్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – ఓ పిట్టకథ
ఉదయం 9 గంటలకు – పడి పడి లేచే మనసు
మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా
సాయంత్రం 3.30 గంటలకు – నమో వెంకటేశ
సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి
రాత్రి 9 గంటలకు – అర్జున్ రెడ్డి
అర్థరాత్రి 12 గంటలకు – మాస్క్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 2.30 గంటలకు – మకుటం
తెల్లవారుజాము 5 గంటలకు – కాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – ప్రియా ప్రియతమా
ఉదయం 11 గంటలకు –దూకుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు – నేనే అంబాని
సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు – గూఢాచారి
రాత్రి 11 గంటలకు – ప్రియా ప్రియతమా