Friday TV Movies: శుక్రవారం, Nov 20.. బుల్లితెరపై చూడాల్సిన సినిమాలివే!
ABN , Publish Date - Nov 19 , 2026 | 11:17 AM
ఈ శుక్రవారం వీకెండ్కు స్వాగతం పలుకుతూ పలు ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి.
ఈ శుక్రవారం (నవంబర్ 20) బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధంగా ఉంది. వీకెండ్కు స్వాగతం పలుకుతూ పలు ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్లు కూడా టీవీల్లో సందడి చేయనున్నాయి. మరి ఈ శుక్రవారం ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుంది? సినిమా ప్రారంభ సమయాలు ఏమిటి? పూర్తి వివరాలను ఈ జాబితాలో చూసేయండి.
Nov 20, శుక్రవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – వెండెట్టా (Vendetta) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – త్రిశూలం
రాత్రి 9.30 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – జేబుదొంగ
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – అల్లుడు గారు
రాత్రి 10.30 గంటలకు – అల్లుడు గారు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఒక రాజు ఒక రాణి
ఉదయం 10 గంటలకు – బాలరాజు
మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా
సాయంత్రం 4 గంటలకు – తొలి వలపు
రాత్రి 7 గంటలకు – పాపం ప్రతాప్
రాత్రి 10 గంటలకు – ఉస్తాద్
మిడ్నైట్ 1 గంటకు – ఒక రాజు ఒక రాణి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పండంటి కాపురానికి 12 సూత్రాలు
సాయంత్రం 4.30 గంటలకు – లవ్ సైకిల్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నువ్వు వస్తావని
మధ్యాహ్నం 3.30 గంటలకు – పంతం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – నేరము శిక్ష
తెల్లవారు జాము 4.30 గంటలకు – కథ
ఉదయం 7 గంటలకు – ఛాలెంజ్
ఉదయం 10 గంటలకు – అల్లరి ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు – యువరాజు
సాయంత్రం 4 గంటలకు – ఇంటిలిజెంట్
రాత్రి 7 గంటలకు – దేవి
రాత్రి 10 గంటలకు – తొట్టి గ్యాంగ్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – హే బలవంత్
సాయంత్రం 4.30 – ఒంగోలు గిత్త
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – క్షేత్రం
ఉదయం 7 గంటలకు – కుక్కలున్నాయి జాగ్రత్త
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి
మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర
సాయంత్రం 6 గంటలకు – #సింగిల్
రాత్రి 9 గంటలకు – కిన్నెరసాని
అర్ధరాత్రి 12 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటకు – ఫిదా
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎక్స్ప్రెస్
ఉదయం 9 గంటలకు – నిన్నుకోరి
మధ్యాహ్నం 12 గంటలకు – అమరన్
సాయంత్రం 3 గంటలకు – డీజే టిల్లు2
సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 9.30 గంటలకు – ది ఘోష్ట్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – దేవరకొండ వీరయ్య
ఉదయం 5 గంటలకు – చిలిపి జమీందార్
ఉదయం 8 గంటలకు – 12th ఫెయిల్
ఉదయం 11 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – ఇంకొక్కడు
రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం
రాత్రి 11 గంటలకు – 12th ఫెయిల్