Friday Tv Movies: శుక్ర‌వారం, జూలై 31 టీవీ సినిమాలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:27 PM

శుక్ర‌వారం, జూలై 31 తెలుగు టీవీ ఛానళ్లు మీ కోసం సూపర్ హిట్ సినిమాల వరద తీసుకొస్తున్నాయి.

tv movies

వారాంతానికి ముందు వినోదంతో రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ శుక్రవారం, జూలై 31 తెలుగు టీవీ ఛానళ్లు మీ కోసం సూపర్ హిట్ సినిమాల వరద తీసుకొస్తున్నాయి. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్, మాస్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు వరుసగా ప్రసారం కానున్నాయి. మరి మీ ఫేవరెట్ హీరో సినిమా ఏ ఛానల్‌లో, ఏ సమయంలో టెలికాస్ట్ అవుతుందో ఈ పూర్తి జాబితాలో చూసేయండి.


శుక్ర‌వారం, జూలై 31 టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది అంబుష్‌ తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మా ఆయ‌న సుంద‌ర‌య్య‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – అలీబాబా అద్భుత దీపం

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – మావి చిగురు

రాత్రి 10.30 గంట‌ల‌కు – మావి చిగురు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స్నేహితులు (వ‌డ్డే న‌వీన్‌)

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కాంచ‌న‌గంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌ట్టిలో మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సంద‌డే సంద‌డి

సాయంత్రం 4 గంట‌ల‌కు – మంత్రిగారి వియ్యంకుడు

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ వారి ముచ్చ‌ట్లు

మిడ్‌నైట్ 1 గంట‌కు – కాంచ‌న‌గంగ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బృందావ‌నం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఈశ్వ‌ర్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గోవిందా గోవిందా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అహో బ్ర‌హ్మ అహో శిష్యా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – జానీ

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – మూడు పువ్వులు ఆరుకాయ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కుబేరులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – యువ‌రాజు

మధ్యాహ్నం 1 గంటకు – శౌర్యం

సాయంత్రం 4 గంట‌ల‌కు – చిన్న‌దాన నీ కోసం

రాత్రి 7 గంట‌ల‌కు – నాయ‌క్‌

రాత్రి 10 గంట‌ల‌కు – విష్ణు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

సాయంత్రం 5 గంట‌ల‌కు – ప్రేమ‌యుద్దం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – నెక్ట్స్ నువ్వే

ఉద‌యం 7 గంట‌ల‌కు – 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా

ఉద‌యం 9 గంట‌ల‌కు – అందాల రాముడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – అయ‌లాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కుటుంబ‌స్తుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌రిపోదా శ‌నివారం

రాత్రి 9 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ జావా

రాత్రి 12 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2గంట‌ల‌కు – క‌రెంట్

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – వివేకం

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 7 గంట‌ల‌కు – నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిచ్చ‌గాడు 2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ఓం భీమ్ భుష్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప 1

రాత్రి 10 గంట‌ల‌కు – హిడింబా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – దేవ‌ర‌కొండ వీర‌య్య‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిలిపి జ‌మీందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – జ‌ఫ్పా

ఉద‌యం 11 గంట‌లకు – అంద‌రి వాడు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – కోట‌బొమ్మాళి

సాయంత్రం 5 గంట‌లకు – రామ్ న‌గ‌ర్ బ‌న్నీ

రాత్రి 8 గంట‌లకు – స్వాగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – డాన్‌

Updated Date - Jul 30 , 2026 | 01:11 PM