Friday Tv Movies: శుక్రవారం, july 17.. టీవీ తెలుగు సినిమాల జాబితా

ABN , Publish Date - Jul 16 , 2026 | 02:53 PM

ఇంట్లోనే టీవీ ముందు కూర్చుని మంచి సినిమాలు చూడాలని భావించే ప్రేక్షకులూ ఎంతో మంది ఉంటారు.

tv movies

ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటే.. ఇంట్లోనే టీవీ ముందు కూర్చుని మంచి సినిమాలు చూడాలని భావించే ప్రేక్షకులూ ఎంతో మంది ఉంటారు. అందుకే ఈ రోజు తెలుగు ప్రముఖ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితాను మీ కోసం అందిస్తున్నాం. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయండి.


శుక్ర‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - లా ఒబైడింగ్ సిటిజ‌న్‌ (LAW ABIDING CITIZEN ) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ప‌చ్చ‌ని కాపురం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – చాలా బాగుంది

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కొడుకులు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అల్లుడు ప‌ట్టిన భ‌ర‌తం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అర్థాంగి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – దొంగ‌మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌న‌సులో మాట‌

రాత్రి 7 గంట‌ల‌కు – భైర‌వ‌ద్వీపం

మిడ్‌నైట్ 1 గంట‌కు – అల్లుడు ప‌ట్టిన భ‌ర‌తం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌క్ష్మీ

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – మ‌న‌సంతా నువ్వే

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రీరామ‌చంద్రులు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అక్షింత‌లు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – క‌య్యాల అమ్మాయి క‌ల‌వారి అబ్బాయి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – గ‌డ‌స‌రి అత్త సొగ‌స‌రి కోడ‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌ల్లేశం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హార‌థి

మధ్యాహ్నం 1 గంటకు – రాజాబాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – పంజా

రాత్రి 7 గంట‌ల‌కు – ముఠామేస్త్రీ

రాత్రి 10 గంట‌ల‌కు – చూసొద్దాం రండి

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – సోలో బ‌తుకే సో బెట‌రు

ఉద‌యం 9 గంట‌ల‌కు – హ‌లో

మధ్యాహ్నం 12 గంట‌లకు – అత‌డు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ల్కి

రాత్రి 9 గంట‌ల‌కు – దేవ‌దాస్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – రెమో

ఉద‌యం 4 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఓ బేబీ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎలెవ‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సామి 2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంతార

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

సాయంత్రం 6 గంట‌ల‌కు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – మిర్చి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – బ‌ల్లెం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – డాల‌ర్ డ్రీమ్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ్యాస్ట్రో

ఉద‌యం 11 గంట‌లకు – ఖుషి

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – మౌర్య‌

సాయంత్రం 5 గంట‌లకు – క‌ల‌ర్ ఫొటో

రాత్రి 8 గంట‌లకు – లైగ‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు – మ్యాస్ట్రో

Updated Date - Jul 16 , 2026 | 03:10 PM