Friday Tv Movies: శుక్రవారం, June 05.. తెలుగు టీవీ సినిమాల జాబితా
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:53 PM
జూన్ 5, శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో పలు సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
సినీ ప్రియులకు మరో వినోదభరితమైన రోజు సిద్ధమైంది. జూన్ 5, శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో పలు సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ చిత్రాలు వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి సినిమాల సందడి ఆస్వాదించాలనుకునే వారి కోసం జూన్ 5 టీవీ మూవీ షెడ్యూల్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం.
జూన్ 5, శుక్రవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – టిల్ డెత్ (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ధర్మదాత
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – కొదమసింహం
రాత్రి 10.30 గంటలకు – కొదమసింహం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఒక రాజు ఒక రాణి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఎమ్. ధర్మరాజు ఎమ్ ఏ
ఉదయం 10 గంటలకు – బాబు
మధ్యాహ్నం 1 గంటకు – మాతో పెట్టుకోకు
సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రేమికుడు
రాత్రి 7 గంటలకు – అక్క మొగుడు
మిడ్‌నైట్ 1 గంటకు – ఎమ్. ధర్మరాజు ఎమ్ ఏ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అపరిచితుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇంటిలిజెంట్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మజ్ను
సాయంత్రం 4.30 గంటలకు – రెయిన్‌బో
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – కోకిల
ఉదయం 4.30 గంటలకు – విన్నర్
ఉదయం 7 గంటలకు – పరశురాం
ఉదయం 10 గంటలకు – పెద్దన్నయ్య
మధ్యాహ్నం 1 గంటకు – MLA
సాయంత్రం 4 గంటలకు – మాణిక్యం
రాత్రి 7 గంటలకు – అడవి రాముడు (ప్రభాస్)
రాత్రి 10 గంటలకు – ద్రోణ

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4.30 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
ఉదయం 9 గంటలకు – ఉగ్రం
మధ్యాహ్నం 12 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమలు
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు – సుబ్రహ్మణ్య పురం
📺 స్టార్ మా (Star MAA )
తెల్లవారుజాము 1.30 గంటకు – 143 ఐ మిస్ యూ
ఉదయం 4 గంటలకు – బుజ్జిగాడు
ఉదయం 9 గంటలకు – కృష్ణ
సాయంత్రం 4 గంటలకు – సామజవరగమన
రాత్రి 11.30 గంటలకు – కృష్ణ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – హనుమంతు
ఉదయం 7 గంటలకు – మలికాపురం
ఉదయం 9 గంటలకు – తొలిప్రేమ
మధ్యాహ్నం 12 గంటలకు – RRR
సాయంత్రం 2.30 గంటలకు – VIP 2
సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకునచ్చావ్
రాత్రి 10 గంటలకు – పొలిమేర 2
అర్థరాత్రి 12 గంటలకు – సింహమంటి చిన్నోడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – దేవరకొండ వీరయ్య
ఉదయం 5 గంటలకు – 1979 జరిగింది ఏమిటి
ఉదయం 8 గంటలకు – వెల్కమ్ ఒబామా
ఉదయం 11 గంటలకు – మర్యాద రామన్న
మధ్యాహ్నం 2 గంటలకు – రంగం
సాయంత్రం 5 గంటలకు – యూ టర్న్
రాత్రి 8 గంటలకు – స్వాగ్
రాత్రి 11 గంటలకు – మల్లికా ఐ లవ్ యూ