Friday Tv Movies: ఈ శుక్రవారం, Oct 23.. టీవీల్లో వచ్చే తెలుగు సినిమాలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 09:12 AM

శుక్రవారం వచ్చేసింది.. వీకెండ్‌కు ముందు రోజే టీవీలో మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే అక్టోబర్ 23న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాలపై ఓ లుక్కేయండి

tv movies

శుక్రవారం వచ్చేసింది.. వీకెండ్‌కు ముందు రోజే టీవీలో మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే అక్టోబర్ 23న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాలపై ఓ లుక్కేయండి. స్టార్ హీరోల చిత్రాల నుంచి ఫ్యామిలీతో కలిసి చూసే ఎంటర్‌టైనర్ల వరకు ఏయే ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసుకుని, మీకు నచ్చిన సినిమాను చూసేందుకు రెడీ అయిపోండి. శుక్రవారం మీకు నచ్చిన సినిమా ఏ ఛానల్‌లో ఉందో ఈ లిస్ట్‌లో చూసేయండి!


శుక్ర‌వారం, Oct 23.. తెలుగు TV ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – హెవెన్ (Haven: Above Sky) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – పౌర్ణ‌మి

రాత్రి 9.30 గంట‌ల‌కు – తాత మ‌న‌వ‌డు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – అంతా మ‌న‌మంచికే

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంటల‌కు – తిమ్మ‌రుసు

రాత్రి 12 గంట‌ల‌కు – తిమ్మ‌రుసు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – శుభ‌వార్త‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంచి మిత్రులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – లారీ డ్రైవ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్రేమ‌కు వేళాయేరా

రాత్రి 7 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

రాత్రి 10 గంట‌ల‌కు – ఒక రాజు ఒక రాణి

మిడ్‌నైట్ 1 గంట‌కు – శుభ‌వార్త‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఒరేయ్ రిక్షా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కాలేజ్ కుమార్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పౌర్ణ‌మి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – బిల్లా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – స్వామి శంక‌ర్‌

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – నీకే మ‌న‌సిచ్చాను

ఉద‌యం 7 గంట‌ల‌కు – గూఢాచారి నం1

ఉద‌యం 10 గంట‌ల‌కు – సీమ శాస్త్రి

మధ్యాహ్నం 1 గంటకు – ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాయ‌న్‌

రాత్రి 7 గంట‌ల‌కు – అడ‌వి రాముడు

రాత్రి 10 గంట‌ల‌కు – ఒకే ఒక జీవితం

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – విన్న‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

సాయంత్రం 5 గంట‌ల‌కు – మిస్ట‌ర్ నూక‌య్య‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – నెక్ట్స్‌ నువ్వే

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్పీడున్నోడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేను లోక‌ల్

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఓదెల 2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఏజెంట్ భైర‌వ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – కార్తికేయ‌2

రాత్రి 9 గంట‌ల‌కు – కో కో కోకిల‌

అర్ధరాత్రి 12 గంటలకు – ఓదెల 2

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ద‌గ్గ‌రగా దూరంగా

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – భ‌లే భ‌లే మొగాడివోయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 11 గంట‌ల‌కు – స్వాగ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – గ్యాంగ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వాతిముత్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాఘ‌వేంద్ర‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌లార్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – బాహుబ‌లి

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రాజాసాబ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మిర్చి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – బ‌ల్లెం

ఉద‌యం 5 గంట‌ల‌కు – పోతేపోని

ఉద‌యం 8 గంట‌ల‌కు – స్వామి

ఉద‌యం 11 గంట‌లకు – ట‌క్ జ‌గ‌దీశ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – కింగ్ ఆఫ్ కోత‌

సాయంత్రం 5 గంట‌లకు – లైగ‌ర్‌

రాత్రి 8 గంట‌లకు – బుజ్జిగాడు

రాత్రి 11 గంట‌ల‌కు – స్వామి

Updated Date - Oct 22 , 2026 | 09:34 AM