Friday Tv Movies: అక్టోబర్‌ 9, శుక్ర‌వారం.. టీవీ ఛానళ్ల సినిమాలు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:14 PM

అక్టోబర్‌ 9న మీ ఇంట్లోనే సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌కు లోటు లేకుండా టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో రెడీ అయ్యాయి.

tv movies

శుక్రవారం అంటేనే వీకెండ్‌ మూడ్‌ మొదలయ్యే రోజు. అక్టోబర్‌ 9న మీ ఇంట్లోనే సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌కు లోటు లేకుండా టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో రెడీ అయ్యాయి. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ జానర్ల సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ రోజు మీ ఫేవరెట్‌ మూవీ ఏదో తెలుసుకోవాలంటే.. పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి.


శుక్ర‌వారం, అక్టోబ‌ర్ 9 Tv సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్యార‌డైజ్ సిటీ (Paradise City) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ల‌వ్ లీ

రాత్రి 9.30 గంట‌ల‌కు – కృష్ణ‌వంశీ

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – శుభ సంక‌ల్పం

📺 ఈ టీవీ (E TV)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దొంగ‌ మొగుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – దొంగ‌ మొగుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – సాంబ‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – చెంచు ల‌క్ష్మి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – మా ఆయ‌న సుంద‌ర‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – పండంటి కాపురం

రాత్రి 10 గంట‌ల‌కు – కోదండ రాముడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – సాంబ‌య్య‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బెబ్బులి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – థ్యాంక్యూ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రూల‌ర్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – స్వామి రారా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – అమ‌ర‌దీపం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – రూమ్ మేట్స్

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆవిడే శ్యామ‌ల‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అల్ల‌రే అల్ల‌రి

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వు నేను

సాయంత్రం 4 గంట‌ల‌కు – మిస్స‌మ్మ‌

రాత్రి 7 గంట‌ల‌కు – దేశ‌ముదురు

రాత్రి 10 గంట‌ల‌కు – షాడో

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రంగ రంగ వైభ‌వంగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – దువ్వాడ జ‌గ‌న్నాధం

మధ్యాహ్నం 5 గంటల‌కు – 18 పేజెస్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – శకుని

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ద‌రాసి

మధ్యాహ్నం 12 గంట‌లకు – స‌రిపోదా శ‌నివారం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – హ‌లో

సాయంత్రం 6 గంట‌ల‌కు – భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

రాత్రి 9 గంట‌ల‌కు – ద స్మైల్‌మ్యాన్‌

అర్ధరాత్రి 12 గంటలకు – స‌రిపోదా శ‌నివారం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – డిటెక్టివ్

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 11 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – యాక్ష‌న్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంద‌మైన జీవితం

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌వ్య‌సాచి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జులాయి

సాయంత్రం 3 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

సాయంత్రం 6 గంట‌ల‌కు – Mr. X

రాత్రి 9.30 గంట‌ల‌కు – బాహుబ‌లి 1

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – దేవ‌ర‌కొండ వీర‌య్య‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిలిపి జ‌మిందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – హీరో

ఉద‌యం 11 గంట‌లకు – భామ‌నే స‌త్య‌భామ‌నే

మధ్యాహ్నం 2 గంట‌లకు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

సాయంత్రం 5 గంట‌లకు – డాన్‌

రాత్రి 8 గంట‌లకు – శ్రీనివాస క‌ల్యాణం

రాత్రి 11 గంట‌ల‌కు – భామ‌నే స‌త్య‌భామ‌నే

Updated Date - Oct 08 , 2026 | 01:30 PM