Friday Tv Movies: జూన్‌ 19, శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:10 PM

శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Tv Movies

వారం ముగింపును మరింత వినోదభరితంగా మార్చేందుకు శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కుటుంబ కథలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, కామెడీ చిత్రాలు, క్లాసిక్ హిట్స్‌తో నేటి టీవీ షెడ్యూల్ సినీ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో చూసేయండి.


శుక్ర‌వారం.. తెలుగు టీవీ చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ బ్ల‌డ్ హంట్‌ (OPERATION BLOOD HUNT ) (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ల‌క్ష్మీ క‌ళ్యాణం

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – ప‌డ‌మ‌టి సంధ్యారాగం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – నిన్ను చూడాల‌ని

అర్త‌రాత్రి 12 గంట‌ల‌కు – నిన్ను చూడాల‌ని

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మ‌గ‌ధీరుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చూపులు క‌లిసిన శుభ‌వేళ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప‌డ‌మ‌టి సంధ్యారాగం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చంట‌బ్బాయ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – రెండు రెళ్లు ఆరు

రాత్రి 7 గంట‌ల‌కు – సుంద‌రాకాండ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – చూపులు క‌లిసిన శుభ‌వేళ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అల్లుడు శీను

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ప్రేమంటే ఇదేరా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పెళ్లాంతో ప‌నేంటి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మైత్రీ

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – పెళ్లినాటి ప్ర‌మాణాలు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ఇల్లాలు ప్రియురాలు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అల్ల‌రే అల్ల‌రి

ఉద‌యం 10 గంట‌ల‌కు – స‌త్య‌మేవ జ‌య‌తే

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరు త‌ల్లి

సాయంత్రం 4 గంట‌ల‌కు – కృష్ణ గాడి వీర ప్రేమ గాధ‌

రాత్రి 7 గంట‌ల‌కు – స్నేహ‌మంటే ఇదేరా

రాత్రి 10 గంట‌ల‌కు – తెనాలి

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎక్ నిరంజ‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేను లోక‌ట్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – న‌ర‌సింహా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నెక్ట్స్‌ నువ్వే

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్పైడ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – డీడీ రిట‌ర్న్స్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – రెమో

ఉద‌యం 4 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 7 గంట‌ల‌కు – డాక్ట‌ర్ స‌లీం

ఉద‌యం 9 గంట‌ల‌కు – థ‌గ్ లైప్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు – మార్క్‌

రాత్రి 9 గంట‌ల‌కు – స్కంద‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – దేవ‌ర‌కొండ వీర‌య్య‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – 1977 జ‌రిగింది ఏమిటి

ఉద‌యం 8 గంట‌ల‌కు – ల‌వ్ టూ ల‌వ్

ఉద‌యం 11 గంట‌లకు – బెదురులంక‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – పొలిమేర‌2

సాయంత్రం 4.30 గంట‌లకు – హ్యాపీడేస్‌

రాత్రి 8 గంట‌లకు – నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 11 గంట‌ల‌కు – బెదురులంక‌

Updated Date - Jun 18 , 2026 | 04:37 PM