Friday TV Movie: శుక్ర‌వారం.. తెలుగు టీవీ సినిమాలు

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:14 PM

ఫ్రైడే వచ్చేసింది.. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వీకెండ్ వచ్చేసింది!

tv movies

ఫ్రైడే వచ్చేసింది.. అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వీకెండ్ వచ్చేసింది! వారమంతా పని ఒత్తిడితో అలసిపోయిన మైండ్‌కి కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు ఈ శుక్రవారం మన టీవీ ఛానెళ్లు సూపర్ సినిమాలతో రెడీ అయిపోయాయి. మంచి కామెడీ, కాస్త యాక్షన్, కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా అన్ని రకాల సినిమాలు ఈరోజు ప్రసారం కాబోతున్నాయి. మరి ఈ శుక్రవారం టీవీలో ఏ ఏ సినిమాలు, ఏ ఏ టైమ్‌కి వస్తున్నాయో ఇప్పుడే చూసేయండి.


శుక్ర‌వారం.. టీవీ చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఫైట్ ఆర్ ఫ్లైట్‌ (FIGHT OR FLIGHT) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అండమాన్ అమ్మాయి

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

రాత్రి 10.30 గంట‌ల‌కు – సుస్వాగ‌తం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు – రౌడీగారి పెళ్లాం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – పాప‌కోసం

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లి సంబంధం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – విజేత విక్ర‌మ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అక్క పెత్త‌నం చెల్లెలి కాపురం

రాత్రి 7 గంట‌ల‌కు – స‌మ‌ర సింహారెడ్డి

రాత్రి 10 గంట‌ల‌కు – పోరాటం

మిడ్‌నైట్ 1 గంట‌కు – పాప‌కోసం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అంజి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సుల్తాన్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ద‌శ‌మి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అలీబాబా 40 దొంగ‌లు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – దేవీ ల‌లితాంబ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌హా స‌ముద్రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఉల్లాసంగా ఉత్సాహంగా

మధ్యాహ్నం 1 గంటకు – విజ‌యేంద్ర వ‌ర్మ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – కుంతీపుత్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు – ఘ‌రానా మొగుడు

రాత్రి 10 గంట‌ల‌కు – నాయ‌కి

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 5 గంట‌లకు - ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ది రోడ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కో కో కోకిల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సామాన్యుడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – గీతాగోవిందం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క్షేమంగా వెల్లి లాభంగా రండి

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఆరెంజ్

రాత్రి 9 గంట‌ల‌కు – ఆఫీస‌ర్

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – గీతాగోవిందం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – అనేకుడు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌తి రోజూ పండ‌గే

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 7 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు – డార్లింగ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – K ర్యాంప్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – జెట్ లీ

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – దేవ‌ర‌కొండ వీర‌య్య‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిలిపి జ‌మీందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – క‌బాలి

ఉద‌యం 11 గంట‌లకు – విశ్వాసం

మధ్యాహ్నం 2.30 గంట‌లకు –సైకో

సాయంత్రం 5 గంట‌లకు – A.R.M

రాత్రి 8 గంట‌లకు –

రాత్రి 11 గంట‌ల‌కు – క‌బాలి

Updated Date - Aug 13 , 2026 | 01:54 PM