Tuesday Tv Movies: అక్టోబర్ 20.. మంగళవారం ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందంటే?
ABN , Publish Date - Oct 19 , 2026 | 03:37 PM
దసరా పండగ సందడి కొనసాగుతున్న వేళ.. ఈ మంగళవారం (అక్టోబర్ 20) బుల్లితెరపై తెలుగు సినిమాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
దసరా పండగ సందడి కొనసాగుతున్న వేళ.. ఈ మంగళవారం (అక్టోబర్ 20) బుల్లితెరపై తెలుగు సినిమాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. పండగ సెలవుల్లో కుటుంబంతో కలిసి ఇంట్లోనే సినిమాలు చూడాలనుకునే వారికి టీవీ ఛానళ్లు మంచి వినోదాన్ని అందించనున్నాయి. మరి ఈ దసరా స్పెషల్గా ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుంది? ఏ సమయంలో చూడొచ్చు? పూర్తి వివరాలు చూసేయండి.
మంగళవారం, Oct 20.. తెలుగు TV సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – వైట్ ఎలిఫెంట్ (White Elephant) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – మురారి
రాత్రి 9.30 గంటలకు – టాప్ హీరో
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – జెబ్రా
మధ్యాహ్నం 3 గంటలకు – రాజు రాంబాయి
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – దసరాకి విడుదల (ఈవెంట్)
రాత్రి 12 గంటలకు – దసరాకి విడుదల (ఈవెంట్)
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – దసరా బుల్లోడు
ఉదయం 10 గంటలకు – కృష్ణార్జున విజయం
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ మంజునాథ
సాయంత్రం 4 గంటలకు – మ్యాడ్
రాత్రి 7 గంటలకు – నర్తన శాల
రాత్రి 10 గంటలకు – ఎస్ఆర్ కల్యాణ మండపం
మిడ్నైట్ 1 గంటకు – దసరా బుల్లోడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పెళ్లైన కొత్తలో
సాయంత్రం 4.30 గంటలకు – మొగుడు పెళ్లాం ఓ దొంగోడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మురారి
మధ్యాహ్నం 3.30 గంటలకు – అమ్మోరు తల్లి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – మైఖెల్ మదన కామరాజు
తెల్లవారు జాము 4.30 గంటలకు – ప్రాణం
ఉదయం 7 గంటలకు – ఎవడే సుబ్రమణ్యం
ఉదయం 10 గంటలకు – శుభలగ్నం
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మమ్మగారిల్లు
సాయంత్రం 4 గంటలకు – మృగరాజు
రాత్రి 7 గంటలకు – దసరా
రాత్రి 10 గంటలకు – బెజవాడ

📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – నువ్వులేక నేను లేను
ఉదయం 9 గంటలకు – కాంతార 1
సాయంత్రం 5 గంటలకు – ఆరెంజ్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – ప్రేయసి రావే
ఉదయం 7 గంటలకు – మాతాంగి
ఉదయం 9 గంటలకు – తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు – పేట్రియాట్
మధ్యాహ్నం 3 గంటలకు – ఊరు పేరు భైరవకోన
సాయంత్రం 6 గంటలకు – బేబీ గర్ల్
రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ 2
అర్ధరాత్రి 12 గంటలకు – పేట్రియాట్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – లవ్ లీ
తెల్లవారుజాము 4 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు –
రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – సప్తగిరి LLB
ఉదయం 9 గంటలకు – ఆది పురుష్
మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి
సాయంత్రం 3 గంటలకు – రఘువరన్ B. Tech
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు – K.G.F: Chapter 1
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – కాదంటూ ఔననిలే
ఉదయం 5 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – ఉయ్యాల జంపాల
ఉదయం 11 గంటలకు – విజయదశమి
మధ్యాహ్నం 2 గంటలకు – కృస్ణార్జున యుద్దం
సాయంత్రం 5 గంటలకు – యమదొంగ
రాత్రి 8 గంటలకు – టక్ జగదీశ్
రాత్రి 11 గంటలకు – విజయదశమి